NewsOrbit
జాతీయం న్యూస్

China Marathon: మారథాన్‌‌లో విషాదం ..21 మంది రన్నర్‌లు మృతి

China Marathon: చైనాలో నిర్వహించిన మారథాన్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రతికూల వాతావరణం వల్ల వంద కిలో మీటర్ల మౌంటెన్ రేసులో పాల్గొన్న వారిలో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ మారథాన్ లో మొత్తం 172 మంది పాల్గొన్నారనీ, వారిలో 151 మంది సురక్షితంగా బయటపడినట్లు చైనా మీడియా తెలిపింది.  చైనాలో గాన్సు ప్రావిన్సుకు చెందిన బయర్ నగరంలోని ఒక పర్యాటక ప్రదేశంలో వంద కిలో మీటర్ల పర్వత మారథాన్ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్ సాగే ప్రాంతం మొత్తం దాదాపు నదీ తీర అటవీ ప్రాంతంలోనే ఉంది. ఈ మారథన్ లో పాల్గొన్న రన్నర్లకు 20 నుండి 31 కిలో మీటర్ల మధ్య చేరుకోగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రతికూల వాతావరణం ఎదురైంది.

21 Runners Dead As Extreme Weather Hits China Marathon
21 Runners Dead As Extreme Weather Hits China Marathon

ఒక్కసారిగా భీకర చలిగాలులతో వడగళ్లు, మంచు వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో కొందరు రన్నర్లు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. కొందరు రన్నర్లు సమీప రెస్క్యూ కేంద్రాలకు సహాయం కోసం సమాచారం ఇచ్చారు. సహాయ సిబ్బంది అక్కడకు చేరుకుని పలువురిని రక్షించారు. అప్పటికే 21 మంది మృత్యువాత పడ్డారు. మరో ఎనిమిది మంది స్వల్ప అస్వస్థతతో కోలుకుంటున్నారు.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju