NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Pakistan Fisherman: పాకిస్థాన్ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు..! అది ఎలానో చూడండి..!!

Pakistan Fisherman: కొందరు జీవిత కాలం కష్టపడినా లక్షాధికారులు కాలేరు, కానీ కొందరు మాత్రం తమ కష్టంతో ఎదుగుతారు. మరి కొందరికి అదృష్టం కలిసి వచ్చి లక్షాధికారులు అవుతుంటారు. తాము కొన్న లాటరీ టికెట్ ద్వారా లక్షాధికారులు అయిన వారు ఉన్నారు. అదృష్టం కలిసి వచ్చి పాకిస్థాన్ లో ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు ఒక్కో సారి ఎంతో అరుదైన చేపలు పడుతుంటాయి. ఆ చేపల విశిష్టత వల్ల వాటి ధర లక్షల్లో పలుకుతుంది. పాకిస్థాన్ లోని గ్వాదర్ ప్రాంతానికి చెందిన ఓ మత్స్యకారుడు అలాంటి అరుదైన చేప వల్ల రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.

Pakistan Fisherman catches rare croaker fish and became rich
Pakistan Fisherman catches rare croaker fish and became rich

Read More: heroine chandini: మాజీ మంత్రి పై ఓ సినీ నటి సంచలన ఆరోపణలు..తమిళనాట హాట్ టాపిక్ ఇదే..

జివానీలో నివాసం ఉండే ఈ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లిన సమయంలో అతని వలలో ఎంతో అరుదన క్రోకర్ పిష్ పడింది. ఈ చేపను స్థానికంగా సోవా లేక కిరి చేప అంటారు. ఈ చేప 48కేజీల బరువు ఉంది. దాన్ని వేలం వేయగా కొనుగోలుదారులు పోటీ పడటంతో అసాధారణంగా రూ.8.64 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీ) ధర పలికింది.ఈ చేపకు అంత డిమాండ్ ఎందుకు ఉందంటే చేపలోని ఓ భాగాన్ని ప్లార్మా రంగంలో ఉపయోగిస్తారుట. శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాల తాయారీకి దీన్ని వినియోగిస్తారు.

ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, యూరప్ లో ఈ చేపకు అత్యధిక ధర పలుకుతుంది. ఇదే ప్రాంతంలో ఇటీవల ఇలాంటి చేప ఒక లభ్యం కాగా దానికి రూ.7.80 (పాకిస్థాన్ కరెన్సీ) లక్షల ధర పలికినట్లు సమాచారం. సముద్ర జలాల్లో ఈ తరహా చేపలు తరచు లభ్యమవుతుంటాయి. ఈ రకం చేపలు దొరికిన మత్య్సకారులను అదృష్టవంతులుగా భావిస్తుంటారు.

Related posts

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N