NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock down: తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో తెలిసిపోయింది

Lock down: దేశ‌వ్యాప్తంగా క‌నిపిస్తున్న ట్రెండ్ వ‌లే తెలంగాణ‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతోంది. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2261 కేసులు నమోదయ్యాయని వెల్ల‌డించారు. తాజా లెక్క‌ల‌తో రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2 శాతానికి త‌గ్గిపోగా రిక‌వ‌రీ రేటు 99.5 శాతానికి పెరిగింద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ స‌డ‌లింపుపై శ్రీ‌నివాస‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

లాక్ డౌన్ ఎత్తేసే చాన్స్‌…

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివీటి రేటు 2 శాతానికి తగ్గిందని, బెడ్ ఆక్యుపెన్సీ రేటు 26 శాతం మాత్ర‌మే ఉంద‌ని తెలంగాణ ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు వివ‌రించారు. కేసుల తీవ్ర‌త త‌గ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఐసోలేష‌న్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. లాక్‌డౌన్ గ్రామాల్లోనూ క‌ఠినంగా అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 87 ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్ల‌లో రెండో ద‌శ ఫీవ‌ర్ స‌ర్వే పూర్తి చేశామ‌ని పేర్కొన్నారు. వచ్చే వారంలో కరోనా కేసులు తగ్గితే లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

Read More: Lock down: లాక్ డౌన్ కేసీఆర్ పంట పండించిన మూడు అంశాలు ఏంటంటే…


బ్లాక్ ఫంగ‌స్ తోనే స‌మ‌స్య‌
గత పది రోజులుగా రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని శ్రీ‌నివాస్ రావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. బ్లాక్ ఫంగ‌స్ కు మెరుగైన చికిత్స అందించేందుకు హైద‌రాబాద్ తో పాటుగా జిల్లా కేంద్రాల్లోనూ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N