NewsOrbit
న్యూస్

Balakrishna: పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రిపుల్ ధమాకా రెడీ చేసిన బాలయ్య బాబు..??

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య బాబు పుట్టినరోజు ఈనెల 10వ తారీఖు కావటంతో కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి ఆడంబరాలు చేయకూడదని ఇప్పటికే బాలయ్య అభిమానులకు లెటర్ రాయడం తెలిసిందే. అదే రీతిలో రాష్ట్ర నలుమూలల నుండి కూడా తన దగ్గరికి ఎవరు రాకూడదని.. బయట పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వాలకు సహకరించాలని.. బాలయ్య కోరడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో “అఖండ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Balakrishna, Anil Ravipudi team up- Cinema express

ఇప్పటికే సినిమాకి సంబంధించి టీజర్ అదేవిధంగా పోస్టర్లు రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలో పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం. “అఖండ” సినిమా సాంగ్ మాత్రమే కాక పుట్టినరోజునాడు అభిమానులకు మరో రెండు సర్ప్రైజ్ లు బాలయ్య బాబు ఇవ్వబోతున్నట్లు వార్తలు ఫిలిం వర్గాలలో వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే బాలయ్య బాబు ప్రస్తుతం చాలా వరకు కుర్ర డైరెక్టర్లను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.

Gopichand Malineni to direct Balakrishna?- Cinema express

 

Read More: Balakrishna: మరోసారి బాలకృష్ణ సినిమాకి పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్..!!

అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఈ ఇద్దరు డైరెక్టర్లతో.. బాలయ్య బాబు సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు అనే టాక్ భారీగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి టైటిల్ తో కూడిన అధికారిక ప్రకటన బాలయ్య తన పుట్టినరోజు నాడు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ రెండు టైటిల్స్ తో పాటు అఖండ సినిమాకి సంబంధించి సాంగ్ రిలీజ్ చేసి తన పుట్టినరోజు నాడు త్రిబుల్ ధమాకా నందమూరి అభిమానులకు ఇవ్వాలని బాలయ్య స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. మరి బాలయ్య సర్ప్రైజ్ సోషల్ మీడియాలో ఏ రీతిలో అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju