NewsOrbit
న్యూస్ సినిమా

 Anil ravipudi : అనిల్ రావిపూడి శర్వానంద్‌కి హిట్ ఇవ్వగలరా..?

Anil ravipudi : అనిల్ రావిపూడి ..ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. రాజమౌళి ఇండస్ట్రీకొచ్చి స్టార్స్ తో సూపర్ హిట్స్ తీసి పాన్ ఇండియన్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు. పాన్ ఇండియన్ క్రేజ్ ప్రభాస్ కి ఇచ్చాడు. ఇప్పటి వరకు రాజమౌళి ఒక్క ఫ్లాప్ కూడా చూడలేదు. అందుకే ఆయనను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటున్నారు. ఇక ఇదే దారిలో కొనసాగుతున్న మరొక దర్శకుడు కొరటాల శివ. డార్లింగ్ ప్రభాస్‌తో మిర్చి సినిమా తీసి దర్శకుడిగా మారడమే కాదు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఈ సినిమా నుంచి గత చిత్రం భరత్ అనే నేను వరకు అన్నీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

will anil-ravipudi-give hit to sharwanand....?
will anil-ravipudi-give hit to sharwanand….?

ఆయనతో సినిమా చేసిన హీరోలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. వీరిద్దరిని ఫాలో అవుతున్నాడు అనిల్ రావిపూడి. ఎక్కువగా ఎంటర్‌టైనర్స్ తీస్తున్నాడు. తీసిన ప్రతీ సినిమా హిట్. పటాస్ తో సినీ ఇండస్ట్రీకొచ్చిన అనిల్ రావిపూడి సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు సినిమాలు తీశాడు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టడమే కాదు వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజ రవితేజకి భారీ హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ఎఫ్ 3 అనే సినిమాను రూపొందిస్తున్నాడు.

Anil ravipudi : శర్వానంద్ ఉన్న పరిస్థితుల్లో అనిల్ రావిపూడి అయితే మంచి సక్సెస్ దక్కుతుందట.

మెగా హీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్ హీరో, హీరోయిన్స్ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది అన్నీ అనుకున్నట్టు పూర్తి అయితే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పూర్తి చేశాక అనిల్ రావిపూడి..టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ని డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. శర్వానంద్ మంచి హిట్ అందుకొని చాలా కాలం అయింది. ఇప్పుడు శర్వానంద్ ఉన్న పరిస్థితుల్లో అనిల్ రావిపూడి అయితే మంచి సక్సెస్ కొడతాడని నమ్మకంగా ఉన్నాడట శర్వానంద్. మరి హిట్ దక్కుతుందో లేదో చూడాలి.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!