NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viral News: ఉద్యోగం ఇప్పిస్తానని వాడుకున్నారని యువతి ఆరోపణల్లో పెద్ద ట్విస్ట్..పార్ట్ – 2  

Viral News: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ అధికారి తనను మోసం చేసి లొంగదీసుకున్నాడంటూ సంచలన ఆరోపణలతో ఓ యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఐటీడీఎ పివోపై లైంగిక ఆరోపణలు చేసిన ఆ యువతి మాట మార్చింది. మరో వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Viral News west godavari young girl sensational allegations new twist
Viral News west godavari young girl sensational allegations new twist

Read more: Viral News: ఉద్యోగం ఇప్పిస్తానని కమిట్మెంట్ అడిగారు.. అధికారిపై యువతి సంచలన ఆరోపణలు..!! పార్ట్ -1

ఉద్యోగం ఇప్పిస్తానని కేఆర్ పురం పివో సూర్యనారాయణ తనను వాడుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేసిన ఆ యువతి సాయంత్రం మాట మార్చింది. పిఓను బెదిరిస్తే ఉద్యోగం వస్తుంది, పైగా రూ.5లక్షలు డబ్బులు కూడా వస్తాయని చెప్పి వర్మ, నరేష్ అనే వ్యక్తులు తనతో బలవంతంగా అబద్దం చెప్పించారని పేర్కొంది. ఆ అధికారిని ఉద్యోగం కోసం కలిసిన మాట వాస్తవమేననీ కానీ పివో శారీరకంగా తనను ఏమీ చేయలేదని తెలిపింది. ఆ యువతి ఎలా మాట మార్చిందో మీరు వినండి ఒక సారి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju