NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vaccination: టీకా వేయించుకోకపోతే ఫోన్ బ్లాక్ చేస్తారట..!! ఎక్కడంటే..!?

Vaccination: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎందరో ప్రాణాలను బలితీసుకుంది.. కరోనాని నియంత్రణ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.. అయితే సరైన అవగాహన లేక వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొంత మంది ప్రజలు విముఖత చూపిస్తున్నారు.. ఇలా వ్యాక్సిన్ వేయించుకోని వారి ఫోను బ్లాక్ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు ఇవ్వమని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది..!!

In Pakistan Who are not willing to Vaccination: their mobile network block
In Pakistan Who are not willing to Vaccination: their mobile network block

Read More: peanut Diamond: పీనట్ డైమండ్ ట్రైలర్ ను విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి..

అన్ని దేశాలతో పోల్చుకుంటే పాకిస్తాన్లో వాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. పాకిస్తాన్లో ఇప్పటి వరకు కోటి మందికి పైగా మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే, గడువు ముగిసినా రెండో రోజు వేయించుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. దీంతో 2 డోసు వేయించుకున్న వారి సంఖ్య భారీగా తగ్గింది.. వ్యాక్సినేషన్ పై ఉన్న అపోహల కారణంగా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఎన్ని ప్రచారాలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాకపోవడం లేదు. ప్రావిన్సులో ఒకటైన పంజాబ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నామమాత్రంగా జరగడంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

 

ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోరో వారి మొబైల్ ఫోన్ నెట్ వర్క్ ను బ్లాక్ చేయించాలని నిర్ణయించింది. మొదట్లో ఇది ప్రతిపాదనకు పరిమితమైన, వ్యాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఇష్టపడకపోవడం వల్లనే దీనిని చట్టంగా తీసుకు వస్తున్నాం. అయితే ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయాన్ని టెలికాం సంస్థలు నిర్ణయిస్తాయని పంజాబ్ ఆరోగ్య శాఖ ప్రతినిధి మహమ్మద్ రజా వెల్లడించారు. ప్రావిన్స్లో వ్యాక్సింగ్ చేయించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు జులై ఎలా వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పాకిస్తాన్ లో 9.41 లక్షల మంది కరోనా బారిన పడగా.. 8.76 లక్షల మంది కోలుకున్నారు.. 21,633 మంది మరణించారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju