NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bellamkonda: అభిమానికి మర్చిపోలేని లైఫ్ టైం మెమరీ.. ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్..!!

Bellamkonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ ప్రొడక్షన్స్ అధినేత కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన  సాయి శ్రీనివాస్.. సినిమా స్క్రిప్ట్ కోసం ఎంత కష్టాన్ని కైనా రెడీ అవుతూ ఉంటాడు. డాన్స్ పరంగా ఫైట్లు పరంగా అదే రీతిలో… ఫిట్ నెస్ పరంగా.. అన్ని రకాలుగా .. సినిమా ఆడియన్స్ నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసే తరహాలో.. సినిమాలు చేస్తూ ఉంటాడు.

Bellamkonda signs his next film

అటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అభిమానుల విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాడు. ఈ రీతిగానే ఇటీవల ఓ అభిమానికి మర్చిపోలేని లైఫ్ టైం మెమరబుల్ సడన్ సర్ప్రైస్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వీరాభిమాని కొత్తగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సదరు అభిమాని కార్డు పంపాడు.

Read More: Corona: గ్యాప్ ఇవ్వండి మ‌హ‌ప్ర‌భో.. దేశంలో ఇంకో కరోనా ఫంగ‌స్‌

అయితే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో అయినా గాని అభిమాని కోరిక మేరకు సడన్ ఎంట్రీ ఇచ్చి అభిమాని ఆనందంలో.. గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో రావడంతో ఆ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా భారీగా వచ్చారు. అభిమాని కోరిక మేరకు చాలా దూరం.., అది కూడా కష్ట కాలంలో హీరో వెళ్లడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కరోనా కష్టకాలంలో కూడా అభిమానుల ఆనందం కోసం ఈ రీతిగా హీరో వ్యవహరించటం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో ఈ వార్తపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N