NewsOrbit
న్యూస్ సినిమా

Adipurush : ఆదిపురుష్ సినిమాలో సీతని హైలెట్ చేస్తున్నారా..?

Adipurush : ఆదిపురుష్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమా. ప్రభాస్ నటిస్తున్న మొదటి హిందీ స్ట్రైట్ సినిమా కావడం విశేషం. మొదటి షెడ్యూల్ ముంబైలోని ప్రత్యేకంగా వేసిన గ్రీన్ మ్యాట్ సెట్ లో జరిగింది. అక్కడ ప్రభాస్, కృతి సనన్ ల మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని రామోజి ఫిల్మ్ సిటీలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. అందుకే యూనిట్ హైదరాబాద్ చేరుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇక్కడ షూటింగ్ జరగలేదు.

Are they highlighting Sita in Adipurush movie ..?
Are they highlighting Sita in Adipurush movie ..?

కాగా తిరిగి మళ్ళీ ఆదిపురుష్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నారట. హైదరాబాద్ లో లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా లో సీత పాత్రలో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ కృతి సనన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కృతి సనన్ పాత్ర చాలా ప్రతీ ఒక్కరు మెస్మరైజ్ అయ్యేలా ఉంటుందట. సీత పాత్రని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా దర్శకుడు ఓమ్ రౌత్ అద్భుతంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

Adipurush : ఆదిపురుష్ లో మాత్రం సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు చాలా కీలకం..

హీరోను ఎంత హైలెట్ గా ఇంట్రోలో చూపిస్తారో ఆ రేంజ్ ఇంట్రోలో సీత పాత్రలో కృతి సనన్ ని చూపించనున్నారట. సీత గురించి ఇప్పటి వరకు తెలిసిన విషయాలు చాలా తక్కువ. అయితే ఆదిపురుష్ లో మాత్రం సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు చాలా చూపించబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ రాముడిగా, లంకేషుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్టు 11న ఇంటర్‌నేషనల్ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా ప్రభాస్ సలార్ తో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించే 50వ సినిమా చేయనున్నాడు.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N