NewsOrbit
న్యూస్ హెల్త్

Kisses: ఈ రక రకాల ముద్దుల గురించి  తెలుసుకుని ట్రై చేస్తే..      మీ భాగస్వామి దాసోహం అనాల్సిందే !!(పార్ట్ -2)

Kisses: అప్‌సైడ్ డౌన్ కిస్‌   ఈ ముద్దు పెట్టుకున్నారంటే మీరు చాలా రొమాంటిక్  అని అర్ధం .దీని కోసం మీరు స్పైడ‌ర్ మ్యాన్‌లా మారిపోవాల్సిందే.  ఈ కిస్  మీరున్న పొజిష‌న్‌కి వ్య‌తిరేక దిశ‌లోఉండవలిసి వస్తుంది. అలా ఉండి   పెట్టుకోవ‌డ‌మే ఈ  ముద్దుకి ఉన్న స్పెషల్. వ‌ర్షంలో ఇలాంటి ముద్దు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది.ఏంజిల్ కిస్‌ దీనికోసం భాగ‌స్వామి క‌ళ్ల‌లో క‌ళ్లు పెట్టి చూస్తూ  మృదువుగాపెదాల‌పై  ముద్దు పెట్టాలి . ఇది ప్రేమ‌ను, ఇష్టాన్ని చూపేందుకు బాగా పనికి వస్తుంది. మీ లోని స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను  తెలియచేయడానికి ఈ ముద్దు ను వాడుకోవచ్చు.

బ్యాక్ ఆఫ్ ది నెక్ కిసెస్ కి మెడ వెనుకగా  జుట్టు కింద ముద్దు పెడతారు. ఇలా పెడితే చ‌క్క‌టి మూడ్  లో కి వెళ్ళిపోతారు.  మెడ వెనుక నుంచి మొదలు పెట్టి  వీపుపై వ‌ర‌కూ ముద్దులు పెట్టుకుంటూ వెళ్ల‌డం వ‌ల్ల  పూర్తిగా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు.టీజ‌ర్ కిస్‌ లో నుదురు ద‌గ్గ‌ర ప్రారంభ‌మై అక్క‌డి నుంచి  కింద వ‌ర‌కూ అన్ని భాగాలలో ముద్దులు  పెడతారు . బెడ్‌పై వెల్లకిలా ప‌డుకొని  ముద్దులు పెట్టుకోవ‌డం వ‌ల్ల శృంగారానికి  రెడీ  అని భాగ‌స్వామికి సిగ్నల్ ఇవ్వటమే .

చేతిపై ముద్దు  అనేది అందరు ఉన్నాకూడా  ముద్దు పెట్టుకునేందుకు ఇది  మంచి ప‌ద్ధ‌తి. ఈ ముద్దు  మీ భాగ‌స్వామినే కాదు, ద‌గ్గ‌రి వాళ్ల‌ను  కూడా  పెట్టుకోవ‌చ్చు. దీనికోసం ఎదుటివారి చేయి తీసుకొని అర‌చేతి కి వెనుక ముద్దు ఇవ్వాలి . ఈ స్వీట్ అండ్ సెన్సిటివ్ కిస్ ఎదుటివారిపై మీకున్న ప్రేమ‌ను  తెలుపుతుంది. బైట్ అండ్ నిబుల్ కిస్‌  అనేది సాధార‌ణ ముద్దు కి కాస్త వేరుగా  ఉంటుంది.  ముద్దాడేటప్పుడు  మీ భాగ‌స్వామి పెదాలు లేదా బుగ్గ‌ల‌ను మృదువుగా  కొర‌క‌డం ఈ ముద్దు  ప్ర‌త్యేక‌త‌. రోజుకంటే కాస్త  భిన్నంగా మీ రొమాన్స్‌ కి  కాస్త మ‌సాలా జోడించాలంటే  దీన్ని ఎంచుకోండి.ఫోర్‌హెడ్ కిస్‌ లో  నుదుటిపై   ఇచ్చే  ముద్దు   తో  మాట‌ల్లో చెప్ప‌లేని స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ను తెలియచేయవచ్చు. ఐదు ఏళ్ళు దాటిన  ఆడపిల్లలు కానీ మగ పిల్లలని కానీ   కేవలం నుదిటిమీద మాత్రమే ముద్దు పెట్టుకోవాలట.. అంత స్వచ్ఛమైనది ఈ ముద్దు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!