NewsOrbit
న్యూస్ సినిమా

Shankar: డైరెక్టర్ శంకర్ కి లైన్ క్లియర్ షూటింగ్ షురూ..??

Shankar: కమల్ హాసన్ తో శంకర్ ఇండియన్ 2 ఫిలిం చేయటం తెలిసిందే. గతంలో కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థలు లైకా.. మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో పాటు.. అనుకున్న టైం కంటే ఎక్కువ అవటంతో డైరెక్టర్ శంకర్ పై మద్రాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది.

Ram Charan Collaborates With Director Shankar and Dil Raju for a  Multilingual Film! - ZEE5 Newsఈ పిటిషన్ లో ఇండియన్ 2 సినిమా రిలీజ్ అయ్యే వరకు.. మరో సినిమా తగ్గించకుండా డైరెక్టర్ శంకర్ నీ న్యాయస్థానం కట్టడి చేయాలని ఆదేశాలు ఇవ్వాలని.. పిటిషన్ వేశారు. అయితే ఇదే సమయంలో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా… సినిమా ప్రకటించడం జరిగింది. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో పాన్ ఇండియా తరహాలో.. ఈ సినిమాని తెరకెక్కించనున్నరు.

Read more: Shankar-Ram Charan:ఆ క్రేజీ పాత్ర కోసం స్టార్స్ వేటలో పడిన శంకర్!

అయితే షూటింగ్ చేయాలంటే లైకా ప్రొడక్షన్ సంస్థ.. మొన్నటి వరకు అడ్డుపడటంతో తాజాగా మద్రాస్ హైకోర్టు.. లైక నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్ కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇండియన్ టు సినిమా కంప్లీట్ అవ్వకపోయినా పరవాలేదు వేరే సినిమాలు శంకర్ దర్శకత్వం వహించుకోవచ్చని… గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. దీంతో శంకర్ దర్శకత్వం వచ్చారని సినిమా ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు లేటెస్ట్ టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం చరణ్.. ఒకపక్క రాజమౌళి తో “RRR” చేస్తూనే మరోపక్క “ఆచార్య” చేయడం జరిగింది. అయితే రెండు సినిమాలు కంప్లీట్ అవటం జరిగాయి. దీంతో నెక్స్ట్ చరణ్ చేయబోయే సినిమా గురించి రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా.. శంకర్ కి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నెక్స్ట్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా ఉంటుందని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?