NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ సుజిత్..!!

Prabhas: శర్వానంద్ హీరోగా “రన్ రాజా రన్” సినిమాతో విజయం సాధించి అందరి దృష్టిలో పడ్డ డైరెక్టర్ సుజిత్.. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా చేయడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడంతో దేశం మొత్తం డైరెక్టర్ సుజిత్ పేరు మారుమ్రోగింది.

Here's why Baahubali star Prabhas scolded his Saaho director Sujeeth -  Movies Newsకారణం బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయటం. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి గతంలో డైరెక్టర్ సుజిత్ తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున సంగతి తెలిసిందే. ప్రభాస్ సూపర్ నిజంగా ఆయన డార్లింగ్ అంటూ అప్పట్లో సుజిత్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సుజిత్..ప్రభాస్ పై డిఫరెంట్ స్టైల్ లో తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Read more: Prabhas: హాలీవుడ్ తరహాలో తెరకెక్కుతున్న ప్రభాస్ మూవీ..??

ఈ ప్రపంచంలో నన్ను నేను నమ్ముకున్న దానికంటే.. ఎక్కువగా ప్రభాస్ నన్ను నమ్ముతాడు అని తెలిపాడు. అంతమాత్రమే కాకుండా ఇప్పటికిప్పుడు ప్రభాస్ అన్న.. నా దగ్గర స్క్రిప్టు ఉంది. ఒకసారి వింటావా అని ఫోన్ చేస్తే వెంటనే రమ్మంటాడు.. ఎందుకో తెలియదు ఆయనకు తన పై అంత నమ్మకం.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇండియాలో ప్రభాస్ అన్న రేంజ్ కి… ఆయనకు స్టోరీ చెప్పాలంటే.. చాలా గగనం. ఇటువంటి రేంజ్ లో ఉన్న ప్రభాస్ తనపై మాత్రం చాలా నమ్మకం అంటూ ఇటీవల సుజిత్ తెలిపాడు. దీంతో డైరెక్టర్ సుజిత్ చేసిన తాజాగా మరోసారి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?