NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దూసుకెళ్లిన వెండి.. నేటి ధరలు ఇలా..

gold-photo

Today Gold Rate: (7/7/2021) పసిడి ప్రియులకు ఝలక్.. నిన్న తటస్థంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. ఈ నెలలో గత 5 రోజులుగా బంగారం ధరలు పరిశీలిస్తే ఒక్క రోజు కూడా బంగారం ధర తగ్గలేదు.. వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నిన్న తటస్థంగా ఉంది.. ఈరోజు మళ్లీ పెరిగింది.. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

Today Gold Rate: and silver price hike
Today Gold Rate: and silver price hike

బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోలిస్తే రూ.90 పెరిగి రూ.44,400 కి చేరింది. అదేవిదంగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటు తో పోల్చుకుంటే రూ.100 పెరిగి రూ.48,440 కి ఎగసింది. ఇవే బంగారం ధరలు సికింద్రాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, మైసూర్, మంగళూరు, భువనేశ్వర్, కేరళలో కూడా ఇలాగే ఉన్నాయి. నిన్న పైపైకి కదిలిన వెండి నేడు కూడా అదే బాటలో పయనించింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా వెండి ధర పెరిగింది.. నిన్నటితో పోలిస్తే రూ.200 పెరిగింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.75,200 కి చేరింది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?