NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ కు పోస్టల్ శాఖ బంపర్ స్కీమ్..! అయిదేళ్ల తర్వాత రూ.15 లక్షలు అందుకోవచ్చు ఇలా..!!

Post Office Scheme: సీనియర్ సిటిజెన్స్ లబ్దిదారుల కోసం పోస్టల్ శాఖ మంచి ప్రయోజనకర పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ నకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పథకం కింద లబ్దిదారులు కేవలం అయిదేళ్లలో రూ.4లక్షల వరకూ లాభం పొందవచ్చు.

Post Office senior citizen savings scheme
Post Office senior citizen savings scheme

60 ఏళ్లు పైబడిన వారు, లేదా స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన వారు ఈ పథకం కింద ఖాతా తెరవవచ్చు. ఈ స్కీమ్ కాల పరిమితి అయిదేళ్లు. వినియోగదారులు కోరుకుంటే ఈ కాలపరిమితిని కూడా పొడిగించుకోవచ్చు. ఈ పథకాన్ని మెచ్యూరిటీ తర్వాత మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో చేరడానికి ఖాతా తెరవడానికి కనీస మొత్తంగా వెయ్యి రూపాయలు నిర్ణయించారు. ఈ ఖాతాలో రూ.15లక్షల కు మించి డిపాజిట్ చేసే అవకాశం లేదు.

Read More: G Pay:  గూగుల్ పే కు ఆర్బీఐ అనుమతి లేదా..పేమెంట్స్ సురక్షితమేనా..? కోర్టుకు గూగుల్ ఏమి చెప్పిందంటే..?

పథకంలో రూ.10లక్షలు పెట్టుబడి పెడితే అయిదేళ్ల తరువాత ఏటా 7.4 శాతం (కాంపౌండింగ్) వడ్డీ రేటుతో మెచ్యూరిటీ అనంతరం రూ.14,28,964లు పొందవచ్చు. వడ్డీ పదివేల రూపాయలన్నా ఎక్కువ ఉంటేనే టీడీఎస్ తగ్గించబడుతుంది. కానీ సీనియర్ సిటిజెన్లు ఈ పథకం పై అదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 60 సి కింద ఆదాయపు పున్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద డిపాజిటర్ వ్యక్తి లేదా అతని భార్య  లేదా భర్తతో కలిసి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరిచే అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచే, మూసి వేసే సమయంలో నామినేషన్ సౌకర్యం లభిస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju