NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!! వెండి పతనం..!!

Today Gold Rate: నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. ఈ నెలలో 2 సార్లు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.. స్థిరంగా ఉన్న ప్రతి సారి బంగారం ధరలు పెరిగాయి.. అంటే బంగారం ధర పెరుగుదల సూచనలు కనిపిస్తున్నాయి.. దేశీయ మార్కెట్ విశ్లేషకులు కూడా రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు.. నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: increases silver price falls down
Today Gold Rate: increases silver price falls down

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.100 పెరిగింది. దీంతో ఈ రోజు బంగారం ధర రూ.44,750 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.110 పెరిగి రూ.48,820 కి ఎగసింది.. ఇవే బంగారం ధరలు విజయవాడ, వైజాగ్, వరంగల్, కేరళ, భువనేశ్వర్, మైసూర్, మంగళూరు లో కూడా ఇలాగే ఉన్నాయి.. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు అమాంతం పడిపోయాయి.. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా రూ.700  తగ్గింది. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ.73,400 కి చేరింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N