NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

5 Paise biryani: 5 పైసలకే బిర్యానీ అంటూ ప్రకటన..! బిర్యానీ ప్రియులు ఎగబడటంతో చేతులెత్తేసిన నిర్వహకుడు..!!

5 Paise biryani: సాధారణంగా ఏదైనా షాపులను ప్రారంభించే సమయంలో కస్టమర్లలను ఆకర్షించేందుకు నిర్వహకులు ఆకర్షనీయమైన స్కీమ్ లను పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి నూతనంగా బిర్యానీ సెంటర్ ప్రారంభిస్తూ కస్టమర్ లను ఆకర్షించేందుకు ఓ వినూత్న ఆలోచన చేశాడు. ప్రస్తుతం చెలమణిలోని అయిదు రూపాయల నాణెం తీసుకువస్తారో వారికి ఉచితంగా బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం అయిదు రూపాయల నాణెంలు అందుబాటులో లేకపోవడం, చెలామణిలో కూడా లేకపోవడంతో ఎక్కువ మంది రారులే అనుకున్నాడోమో ఏమో ఈ ఆఫర్ ప్రకటించారు.

5 paise biryani in sellur madurai tamil nadu
5 paise biryani in sellur madurai tamil nadu

అయితే బిర్యానీ ప్రియులు ఇళ్లల్లో ఎప్పుడో దాచిన అయిదు రూపాయల నాణేలను వెతికి మరీ దొరకబుచ్చుకుని బిర్యాని సెంటర్ వద్ద బారులు తీరారు. పది మంది కాదు ఇరవై మంది కాదు ఏకంగా మూడు వందల మందికి పైగా క్యూకట్టారు. ఇందులో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతికదూరం నిబంధనలను లెక్కచేయకుండా ఒకరిపై ఒకరు తోసుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో ఖంగుతిన్న షాపు యజమాని షట్టర్ మూసి అక్కడ నుండి చెక్కేశాడు. ప్రజలు పెద్ద ఎత్తున బిర్యానీ సెంటర్ వద్ద గుమిగూడిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. బిర్యానీ సెంటర్ నిర్వహకుడు ఫ్రీ ఆఫర్ ఇవ్వడంతో అయిదు పైసల కోసం ఇల్లంతా వెతికి కష్టపడి తీసుకువస్తే చివరకు దుకాణం యజమాని మూసేసి వెళ్లిపోయాడంటూ కొందరు బిర్యానీ ప్రియులు వాపోయారు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N