NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Dammalapati Case: దమ్మాలపాటి కేసులో కొట్ట ట్విస్ట్..సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఏపి సర్కార్..

Dammalapati Case: మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దమ్మాలపాటి కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేసిన ఏపి ప్రభుత్వం దాన్ని ఉపసహరించుకున్నట్లు నేడు తెలియజేసింది. అమరావతి భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూలంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు వెల్లడించిన నేపథ్యంలో గురువారం దమ్మాలపాటి కేసులో పిటిషన్ ను వెనక్కి తీసుకున్నట్లు ఏపి ప్రభుత్వం తెలిపింది.

key turning point in Dammalapati Case
key turning point in Dammalapati Case

Read More: Amaravati Land scam: అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్..! ఏపి ప్రభుత్వానికి సుప్రీంలోనూ చుక్కెదురు..! వాట్ నెక్స్ట్..!?

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రాజధాని ప్రాంతంలో ముందస్తు సమాచారంతో భూములు కొనుగోలు చేశారనే కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ్యులపై ఏపి ప్రభత్వం గతంలో సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏజీ హోదాలో ఉండి భూములు కొనుగోలు చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసిబి నమోదు చేసిన కేసుపై స్టే ఇస్తూ హైకోర్టు గాగ్ ఆర్డర్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గత సంవత్సరం నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

దీనిపై గురువారం సుప్రీంలో విచారణ జరగ్గా.. హైకోర్టులో పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందన, దానిపై కౌంటర్ దాఖలు చేయనున్నట్లు తెలియజేసిన ప్రభుత్వ తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారు. కాగా నాలుగు వారాల్లో విచారణ ముగించాలని హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju