NewsOrbit
న్యూస్

Rid of ants: ఈ చిట్కాలతో చాలా తేలికగా చీమల్ని వదిలించుకోండి !!

Rid of ants:  ఇంట్లో  ఎక్కడైనా  స్వీట్  పెడితే చాలు.. ఎక్కడి నుంచి  వస్తాయో కానీ  చీమలు బారులు  తీరి వచ్చేస్తాయి. కొంచెం కింద పడింది తుడుద్దాం    అనుకునే లోపు   అక్కడ చీమల  గుంపు వచ్చేస్తుంది. స్వీట్ అనే కాదు..పండిన చక్కెర కేళి ఇలా కొన్ని రకాల పళ్ళ వాసనకు కూడా చీమలు వచ్చేస్తాయి.  కిచెన్ లో  ఎప్పుడు చీమలు  కనిపిస్తున్నాయి అని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది  ఉన్నారు. ఆదమరపు గా ఉంటే అన్నం  కి కూడా చీమలు పట్టేస్తాయి.   ఈ చీమలను  కొన్ని సహజ పద్ధతుల ద్వారా   ఎలా  వెళ్లగొట్ట వచ్చు అనేది  తెలుసుకుందాం.

పసుపు, కుంకుమ పువ్వు లతో కూడా  చీమలను  దూరం చేసుకోవచ్చు.చీమలు ఎక్కువగా ఉన్న చోట  కొద్దిగా పసుపు కానీ.. కుంకుమ పువ్వులు కానీ   చల్లితే  చీమలు అక్కడ నుండి పారిపోతాయి. వీటితో పాటు  కర్పూరం నుండి వచ్చే  వాసనకు కూడా చీమలు పరిగెడతాయి .చీమలు ఎక్కువగా ఉన్న  ప్రదేశం లో ఈ పెప్పర్మింట్ ఆయిల్   పది చుక్కలు వేస్తే,మళ్లీ ఆ దరిదాపుల్లో చీమ అనేది కనిపించదు.

నల్ల చీమలను   వెళ్లగొట్టడానికి  కొన్ని పంచదార పలుకులు వేసిన బాగా పనిచేస్తుంది.. నమ్మకపోయినా ఇది    నిజం. అసలైతే  పంచదారకు చీమలు   వస్తాయి  కదా అని  అనుకోవచ్చు. కానీ నల్ల చీమలు మాత్రం పంచదార చల్లితే అక్కడి నుంచి  వెళ్లిపోతాయి.ఒక కప్పు వెనిగర్ లో,ఒక కప్పు నీటిని     తీసుకొని రెండింటిని కలపాలి. ఆ తర్వాత దానిని స్ప్రే చేయడం వల్ల  చీమలు అక్కడ నుంచి వెళ్లిపోతాయి .    చీమలు ఎక్కువగా ఉన్న  చోట  నారింజ తొక్కలను  ఉంచితే  అవి కనిపించకుండా వెళ్లిపోతాయి.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!