NewsOrbit
న్యూస్ సినిమా

Paa. Ranjith : పా.రంజిత్ కాల్ చేస్తే కూడా లైట్ తీసుకున్న హీరోయిన్.. తర్వాత ఏం జరిగిందో తెలుసా..!

Paa. Ranjith : పా.రంజిత్.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి, కాలా లాంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ను తెరకెక్కించి తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. కాలా, కబాలి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా డైరెక్టర్‌గా పా. రంజిత్‌కి మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడానికి కోలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సినిమా అవకాశాల కోసం ఎంతగా ఆఫీసుల చుట్టూ తిరుగుతారో ఇప్పటికే చాలా మంది విషయంలో చాలా సందర్భాలలో విన్నాము. అలా ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా అవకాశాలు దక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు.

paa-ranjith-call taken lightly by that heroine
paa-ranjith-call taken lightly by that heroine

అయితే ఓ చిన్న సినిమాలో చేసి గుర్తింపు తెచ్చుకున్న దుషారా విజయన్ కి ఏకంగా స్టార్ హీరో ఆర్య నటించిన సినిమాలో డైరెక్టర్ పా.రంజిత్ అవకాశం ఇస్తానంటే నిజమో కాదో అని లైట్ తీసుకుందట. స్వయంగా ఆయన ఆఫీసు నుంచి కాల్ వస్తే నమ్మలేక ఆఫీసుకు రమ్మంటే వెళ్ళలేదట. దాంతో ఈమెకి పా. రంజిత్ ఆఫీసు నుంచి తర్వాత రోజు మళ్ళీ కాల్ వచ్చిందట. పా.రంజిత్ నుంచి కాల్ వస్తే కూడా రెస్పాండ్ అవవా..నీకెంత పొగరు అనేలా వాళ్ళు మాట్లాడారట. చిత్ర బృందం నుంచి నిజంగా కాల్ వచ్చినప్పటికీ అది ఫ్రాంక్ అనుకుని దుషారా ఫోన్ కాల్ కు స్పందించలేదట.

Paa. Ranjith : ఇచ్చిన అవకాశమే సార్పట్ట

మళ్లీ రెండు రోజుల తర్వాత కాల్ వస్తే సరే ఒకసారి చూద్దాం అని ఆఫీసుకు వెళ్లిందట. అలా వెళ్లగా వచ్చిన అవకాశమే సార్పట్ట. ఆర్యకు జంటగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది హీరోయిన్ దుషారా. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజై భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ దక్కించుకుంది. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం’ అనే ఓ చిన్న గ్రామానికి చెందిన దుషారా విజయన్ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా నటిగా అవకాశం అందుకుంది. ఆ తర్వాత సార్పట్ట సినిమాకు వచ్చిన అవకాశంతో అందుకొని భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతుందని ఇండస్ట్రీలో చెప్పుకునేలా పాపులార్ అయింది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N