NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

IT Jobs: ఈ ప్రముఖ ఐటీ కంపెనీలో లక్ష ఉద్యోగాలు..! ఇంజనీరింగ్ పట్టభద్రులకు గుడ్ న్యూస్..!!

IT Jobs: ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ సంవత్సరం లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2022 కల్లా భారత్ లో 45 వేల మంది ఫ్రెషర్లను తీసుకుంటామని తెలిపింది. మొత్తం లక్ష ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ నంబియార్ తెలిపారు. ఇప్పటికే ఈ సంవత్సరం కంపెనీలో 17వేల మందికిపైగా కొత్త పట్టభద్రులను నియమించినట్లు చెప్పారు. ఇంటర్న్ షిప్ లకు కూడా అధక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

cognizant recruitment
cognizant recruitment

అత్యంత ప్రతిభ కల్గిన ఇంజనీరింగ్, సైన్స్, మేనేజ్‌మెంట్  విద్యార్థులతో పాటు ఇతర నిపుణుల నియామకాలను కొనసాగిస్తున్న సంస్థల్లో ఒకటిగా తాము నిలుస్తామని నంబియార్ చెప్పారు. గత సంవత్సరం క్యాంపస్ డ్రైవ్ ద్వారా 20వేల మంది ఫ్రెషర్స్ ను తమ సంస్థలో చేర్చుకున్నామని వెల్లడించారు. నిపుణులను దక్కించుకోవడంలో కీలక కేంద్రాల్లో ఇండియా ఒకటిగా ఉంటుందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేయాలని సంస్థ నిర్ణయం తీసుకున్నదని నంబియార్ తెలియజేశారు.

ఐసి సంస్థలో ఉద్యోగం వస్తే చాలా జీవితం షటిల్ అవుతుందని ఇంజనీరింగ్ పట్టభద్రులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నుండి కరోనా నేపథ్యంలో రిక్రూట్ మెంట్ లుగా ఇంతకు ముందుగా లేకపోవడంతో ఇంజనీరింగ్ పట్టభద్రులు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూనే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఈ తరుణంలో వివిధ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఫ్రెషర్స్ కు అవకాశం కల్పిస్తుండటం వారిలో ఆనందాన్ని కల్గిస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N