NewsOrbit
న్యూస్ హెల్త్

Left Side Sleeping: మీరు నిద్రలో కుడివైపునుంచి ఏడవమ వైపుకి తిరిగినప్పుడు , మీకు తెలీకుండానే మీ శరీరం లో ఇది జరుగుతుంది జాగ్రత్త !

Left Side Sleeping: మన పూర్వీకులు పెట్టిన నియమాలు, సాంప్రదాయాలు నేటి తరానికి చాదస్తంగా కనిపిస్తుంటాయి.  కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందనేది పలు పరిశోధనల్లో రుజువు అవుతోంది. ఆహారం తీసుకునే విషయంలోనే కాక నిద్ర పోయే విషయంలో మన పెద్దలు కొన్ని నియమాలను చెబుతుంటారు. తల తూర్పు వైపు పెట్టి గానీ లేకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని సూచిస్తుంటారు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. అందుకు పురాణంలోని గణేష్ జన్మ వృత్తాంతాన్ని వివరిస్తుంటారు. ఇక కుడివైపు నిద్రపోవడం మంచిది కాదని సూచిస్తుంటారు.

Left Side Sleeping best for health
Left Side Sleeping best for health

ప్రతి ఒక్కరికి తగినంత నిద్ర విశ్రాంతి అవసరం. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవాలి. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేనిపోతే కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయాలి. ఇక రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చిన అనంతరం నిద్రపోవాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతుంటారు. ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి తలకిందకు వచ్చే విధంగా పడుకుంటే అలసట తొలగి పోతుందట.

ఇలా పడుకుంటే వారిలో గురక తగ్గుతుంది. గర్బిణి స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. వెన్ను నొప్పి, వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. భోజనం తరువాత జరిగే జీర్ణ క్రియ లో సహాయపడుతుంది. కాలేయం, మూత్ర పిండాలు  సక్రమంగా పని చేస్తాయి. గుండెక శ్రమ తగ్గి సక్రమంగా పని చేస్తుంది. ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా ఉంటారు. ఎడమ వైపున తిరిగి పడుకునే విధానం చాలా ఉత్తమమైందని అయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ విధానాన్ని అవలంబించి మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు గమనించవచ్చని అంటున్నారు. మీరు ట్రై చేసి చూడండి.

 

 

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !