NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Mansas Trust: హైకోర్టు తీర్పుపై అశోక్ గజపతిరాజు స్పందన ఇదీ..!!

Mansas Trust: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకానికి సంబంధించి సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ లను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు స్పందించారు. హైకోర్టు తీర్పును మరో సారి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు.

Mansas Trust chairman Ashok Gajapati raju  reaction high court verdict
Mansas Trust chairman Ashok Gajapati raju reaction high court verdict

Read More: AP CM YS jagan: ప్రతిభ కనబర్చిన హాకీ ప్లేయర్ రజనీకి భారీగా బహుమతి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్..

ప్రభుత్వానికి అనేక ఎదురుదెబ్బలు తగిలినా బుద్ది రావడం లేదని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశించినా ఇఓ ఇప్పటి వరకూ తనను కలవలేదని, తన ఆదేశాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ట్రస్ట్ చైర్మన్గా సంచయిత గజపతిరాజు చేసింది తక్కువ, హాడావుడి ఎక్కువ అని సెటైర్ వేశారు. తన ఆర్భాటం కోసం ట్రస్ నిధులు కోటి రూపాయలతో కార్లు కొనుగోలు చేశారని చెప్పారు.

సింహచలం ఆలయ భూముల విషయంలో ప్రభుత్వం తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రభుత్వ విచారణ కమిటీపై తనకేమీ ఆందోళన లేదని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !