NewsOrbit
న్యూస్

Spectacular: మీరు కళ్లజోడును ఈ విధం గా వాడినప్పుడు మాత్రమే సరైన ఉపయోగం ఉంటుంది!!

Spectacular: మీరు కళ్ల జోడు  వాడేవారైతే, వాటికి ఏమాత్రం దుమ్ము అంటినా,  నీటి చుక్కలు పడిన..మసకబారిన… ఎంత చిరాగ్గా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది.  కళ్లద్దాలు శుభ్రంగా లేకపోతే కళ్లపై  ఒత్తిడి  పెరిగి కళ్లు త్వరగా  అలసిపోయి ,తలనొప్పి కూడా వస్తుంది.కళ్ళ జోడు ను ప్రతి రోజూ  తుడిచి శుభ్రం చేసుకోవాలి.  లేదంటే కంటికి కనిపించని రకరకాల క్రిములు  వాటిపై నివాసం ఉంటాయి. ముక్కు, నోటికి దగ్గరగా ఉండే కళ్ళజోడు మీద  ఇలాంటివి ఉంటే  ఆరోగ్యానికి మంచిది కాదు.

proper-use-is-only-possible-when-you-use-the-eyeglasses-in-this-way
proper-use-is-only-possible-when-you-use-the-eyeglasses-in-this-way

వైద్యులు చెప్పిన దాని ప్రకారం    కళ్లద్దాలను రోజూ శుభ్రం  చేస్తూ ,కళ్లద్దాల ఫ్రేములు వారానికోసారైనా  శుభ్రం చేసుకోవాలి.శుభ్రం చేయమన్నారు కదా అని   మరి  ఎక్కువ సేపు పడవలసిన అవసరం లేదు.  ఒక  20 సెకండ్ల లోపే శుభ్రం చేయడం  పూర్తి చేయాలని డాక్టర్లు  తెలియచేస్తున్నారు.చాలా మంది  తమ చీర కొంగుతోనో, షర్టుతోనో, కర్చీఫ్‌తోనో కళ్లద్దాలను శుభ్రం చేసేస్తుంటారు.  అలా అస్సలు చేయకూడదు. స్పెట్స్ కొనుక్కున్నప్పుడు  వాటిని  పెట్టుకునే  బాక్స్ లో ఒక మెత్తటి క్లాత్ కూడా వస్తుంది . దాంతో మాత్రమే తుడిచి శుభ్రం చేయాలని తెలియచేస్తున్నారు.   అది లేకపోతే… దూదిలాంటి మెత్తటి వస్త్రం తో  మాత్రమే  శుభ్రం చేయాలి.  అలా కాకపోతే  అద్దాల మీద  గీతలు పడి  పాడవుతాయి.  కళ్ళ అద్దాల మీద  దుమ్ము   ఉంటే గోరు వెచ్చని నీటిని వాటిపై  పోయడం ద్వారా.. దుమ్ము మొత్తం జారిపోతుంది.  ఫ్రేమ్స్ కూడా కచ్చితంగా   తుడవాలి.

proper-use-is-only-possible-when-you-use-the-eyeglasses-in-this-way
proper-use-is-only-possible-when-you-use-the-eyeglasses-in-this-way

లేదంటే  ప్రేమ్స్‌కి ఉండే స్క్రూలు, హింగెస్ ,స్ప్రింగ్స్, వంటివి చెమట వల్ల దుమ్ము అతుక్కుపోయి..  ఒక రకమైన నాచు లాంటిది అక్కడ  పట్టేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యకపోతే… అవి తుప్పు  పట్టడం తో పాటు అక్కడ బ్యాక్టీరియా బాగా  పెరుగుతుంది. ఫ్రేమ్స్ కడిగేటప్పుడు  ముందు గోరువెచ్చని నీటిని పోసి  ఆ తర్వాత సబ్బు లేదా లోషన్ లేని వంటపాత్రలు తోమే సోప్‌ని వేళ్లకు  అంటించుకుని   శుభ్రం చేసి ఆ తర్వాత మళ్లీ గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. కొంత మంది లెన్సులు, ఫ్రేములు శుభ్రం చేయడానికి  నెయిల్ పాలిష్ రిమూవర్ వాడుతుంటారు.    అలా చేయడం వలన  నెయిల్ పాలిష్‌లో ఎసెటోన్   లెన్సులను  పాడు చేస్తుంది.  కళ్ళ జోడును  ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదు. జేబుల్లో  , షర్టు కి  వేలాడదీయడం వంటివి  మంచి పనులు కాదు . వాటిని హార్డ్ షెల్ కేసు లోమాత్రమే  పెట్టాలి.  ఇవి  కళ్లజోళ్ల షాపులో  అమ్ముతారు. కళ్లను ఎలా కాపాడుకుంటామో అలాగే    కళ్ళ జోడు ను కూడా   కాపాడుకోవాలి. అవి కూడా కళ్లతో సమానమే అని మరువకండి.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !