NewsOrbit
న్యూస్ హెల్త్

Children eyesight: మీ పిల్లల కంటి చూపుని ఎలా కాపాడు కోవలో తెలుసుకోండి!!

Children eyesight: మీ పిల్లల కంటి చూపుని ఎలా కాపాడు కోవలో తెలుసుకోండి!!

Children eyesight : ఈ కాలంలో చాలామంది కంటి చూపు Children eyesight సమస్యలు  ఎదురుకుంటున్నారు.వయసు తో  సంబంధం   లేకుండా ఈ సమస్యలు ఎదురవుతున్నాయి.   ముఖ్యంగా చిన్న వయస్సులో నే  కళ్ళ జోడు పెట్టుకుని తిరగవలిసి వస్తుంది.

పిల్లల ఎదుగుదలలో కళ్ళు, కంటిచూపుముఖ్యమయిన అంశంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా పిల్లల కళ్ళను  పరీక్షలు చేయిస్తూండాలి. కళ్లకు ఏమైనా సమస్యలు, వ్యాధులు వుంటే వెంటనే తగిన చికిత్స చేయించాలి. పిల్లలు తమంతట తాము వారికిఉన్న కంటి చూపు సమస్యలను తెలుసుకోలేరు. కనుక తల్లి తండ్రులు వారి చూపులను గమనించుకుంటూ తగిన పరిష్కారం తెలుసుకోవాలి. మంచి కంటి వైద్యులచే వారి కళ్ళను నుఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ ఉండాలి.

Children eyesight: మీ పిల్లల కంటి చూపుని ఎలా కాపాడు కోవలో తెలుసుకోండి!!
Best tips to improve children eyesight

అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా, కంటి చూపు పెరగాలన్న  కొన్ని రకాల పదార్థాలను క్రమం తప్పకుండా మన ఆహారం లో తీసుకోవాలి. వాటిగురించి  తెలుసుకుందాం. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలను రోజూ తినడం వలన  దృష్టి లోపం సమస్య రాకుండా  చేసుకోవచ్చు.
కోడిగుడ్డు,యాపిల్స్,క్యారెట్స్, పాలకూర, బీట్ రూట్, బ్రొకలి, వీటిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తప్పకుండ పిల్లల ఆహారం  లో ఉండేలా చూసుకోవాలి .

ప్రతిరోజూ అయిదారు బాదం పప్పును నీటి లో నానబెట్టుకుని పొట్టు తీసితినడం  వలన కంటి సమస్యలు తగ్గిపోతాయి. బాదం పప్పు ఒక కప్పు, కొన్ని సోంపు గింజలు కొద్దిగా చక్కెర తీసుకుని అన్నింటిని కలిపి మెత్తగా  పొడి చేసుకుని ఈ పొడిని ఒక టేబుల్ స్పూను మోతాదు లో తీసుకుని గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి, ప్రతిరోజూ రాత్రిపూట నిద్ర పోయే  ముందు తాగించడం  వలన కొన్ని రోజుల్లోనే కంటి చూపు పెరుగుతుంది.

విటమిన్ సి ఉసిరికాయల్లో సమృద్దిగా ఉంటుంది. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేయడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఒక గ్లాసు నీటి లో ఒక టేబుల్ స్పూను ఉసిరికాయ జ్యూస్‌ని కలిపి  ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తాగిన కంటి సమస్యలు తేలికగా తగ్గించుకోవచ్చు.

 

 

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N