NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Periods: మాత్రలు లేకుండా నెలసరి ఆలస్యంగా రావడానికి ఈ సింపుల్ చిట్కా చాలు..

Periods: మహిళల్లో పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడం చక్కటి ఆరోగ్య లక్షణం.. సహజంగా నెలకు ఒకసారి బహిష్టు రావడం ఆడవారి సంపూర్ణ ఆరోగ్యానికి మంచిది కొన్నిసార్లు.. పెళ్లిళ్లు, పండుగలు, పర్వదినాలు, ఫంక్షన్లు అప్పుడు నెలసరి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది.. రుతుక్రమం కారణంగా వచ్చే కడుపునొప్పి ఇతర సమస్యల కారణంగా ఎక్కడికి వెళ్ళలేదు.. ఒకవేళ డాక్టర్ లేదా మందుల షాపు నుంచి ఏదైనా మెడిసిన్ తెచ్చి వేసుకున్నా కూడా తరువాత దాని కారణంగా చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. సాధారణ పద్ధతుల్లోనే రుతుక్రమాన్ని వాయిదా వేయొచ్చు..!! సింపుల్ చిట్కాలు పాటిస్తే రుతుక్రమాన్ని మీరు అనుకున్న అన్ని రోజులు సులువుగా దాటవేయవచ్చు..!! వీటి వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు..!! ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుని ప్రయత్నిద్దాం..!!

Periods: Control Natural Home Remedies
Periods: Control Natural Home Remedies

Periods: పాటించవలసిన సింపుల్ చిట్కాలు ఇవే..!!

కందిపప్పు ను పొడిగా చేసుకుని గోరు వెచ్చటి నీటిలో కలుపుకొని తాగాలి లేదంటే కందిపప్పును సూపు లాగా తయారు చేసుకుని తాగితే ఋతు క్రమాన్ని వాయిదా వేయొచ్చు. పార్సిలీ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. దీనిని రోజుకు రెండుసార్లు తాగడం వలన బహిష్టు ఆలస్యం అవ్వడమే కాకుండా ఒంటిలోని విషపదార్థాలను కూడా తొలగిస్తుంది. ఈ ఆకులో విటమిన్ కె, సి, ఎ, బి 12 సమృద్ధిగా ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చెంచాల ఆవపిండిని కలుపుకుని తాగడం వల్ల రుతుక్రమం ఆలస్యం చేయడానికి దోహదపడుతుంది. ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ప్రతి రోజు తాగడం వలన చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.. పొట్ట మీద ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల పీరియడ్స్ ను లేటుగా వచ్చేలా చేయవచ్చు. అంతేకాకుండా నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది. రాస్ బెర్రీ ఆకులు లు టీలో వేసుకుని కాచుకుని తాగటం వలన నెలసరి వాయిదా వేయడానికి సహాయపడుతుంది. బొప్పాయి పండు తిన్నా కూడా నెలసరి ఆలస్యంగా వస్తోంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఇది గర్భస్రావం అవ్వడానికి తోడ్పడుతుంది. రుతుక్రమాన్ని లేట్ చేస్తుంది. నిమ్మరసం ఎక్కువగా తాగడం వలన కూడా పీరియడ్స్ ఆలస్యంగా అయ్యేలా చేస్తుంది. రుతుక్రమం రావడానికి రెండు మూడు రోజుల ముందు నుంచే దీనినే తాగితే ఆలస్యం అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా నెలసరి ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Periods: Control Natural Home Remedies
Periods: Control Natural Home Remedies

Periods: తినకూడని ఆహార పదార్థాలు..!!
మసాలాలు, కారం ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి రక్త ప్రవాహం మెరుగు పడేలా చేసి పీరియడ్స్ తొందరగా వచ్చేలా చేస్తుంది. మీకు నెలసరి ఆలస్యం కావాలంటే పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. మీ అసలు తేదీకి కొద్ది రోజుల ముందు ఈ మసాలా పదార్థాలను మీ ఆహారంలో పూర్తిగా తినకపోవడమే మంచిది. ఎక్సర్సైజ్ , వ్యాయామం ఎక్కువగా చేయకూడదు..

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N