NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Protein Shake: ప్రోటీన్ షేక్ అందరూ తాగుతున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

Protein Shake: ఒకప్పుడు ప్రోటీన్ షేక్స్ పేరు అంటే తెలియకపోవచ్చు.. కానీ ఇప్పుడు ఇది అందరికీ సుపరిచితమే.. ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రోటీన్ షేక్స్ తాగుతున్నారు.. అయితే ప్రోటీన్ షేక్ ఏ వయసువారు తాగితే ఆరోగ్యానికి మంచిదా..!? అన్ని రకాల వయసులో వారు దీనిని తాగవచ్చా..!? తాగితే ఏమైనా అనర్ధాలు కలుగుతాయి.. అనే విషయలు ఇప్పుడు చర్చించుకుందాం..!!

Protein Shake: Best For which age people
Protein Shake: Best For which age people

కెనడా లోని మెక్మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం లో.. ప్రోటీన్ షేక్ లను 70 సంవత్సరాలు ఉన్న వారు, లేదంటే అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు తీసుకుంటే మంచిదని.. వారికి శారీరకంగా శక్తి లభిస్తుందని తేల్చి చెప్పారు.. ఇందుకోసం కొంత మంది వృద్ధులు పై పరిశోధనలు చేశారు. 70 సంవత్సరాలు వయస్సు ఉన్నవారి వారిలో సగం మందికి ఆరు వారాలపాటు ప్రొటీన్ షేక్ ఇచ్చారు. మిగతా సగం మందికి ఏమి ఇవ్వలేదు. ఆ తరువాత 12 వారాల పాటు రెండు గ్రూపులు లోని వారికి ఇచ్చారు. షేక్ తో పాటు చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేయించారు. ఆ తరువాత టెస్ట్ చేస్తే మొదటి నుంచి ప్రోటీన్ షేక్ ఇచ్చిన వారిలో కండ పెరుగుదల కనిపించింది. అలాగే శక్తి కూడా లభించింది. ఇంకా మానసికంగా కూడా ఆహ్లాదంగా ఉన్నారు. ప్రోటీన్ సరిగా అందని వృద్ధులు తమ రోజువారి పనులు కూడా సరిగా చేసుకోలేరు. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవడం చేస్తూ ఉంటారు. అంటే ప్రోటీన్ షేక్ తాగే వారిలో వారి పనులు వారు చేసుకోవడం సులువు అయింది అని తేలింది. శరీరాన్ని తగినంత ప్రోటీన్ అందించాలి. అయితే ప్రోటీన్ లోపం అనిపిస్తే న్యూట్రిషన్ సంప్రదించి సరైన పోషకాహారం తీసుకోండి.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N