NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Parsley Tea: బరువు తగ్గాలనుకుంటున్నారా..!? అయితే ఈ టీ తాగండి..!!

Parsley Tea: మన చేతిలో ఏదైనా నా బరువైన వస్తువు ఉంటే అది ఎప్పుడు కింద పడదామా అని ఆలోచిస్తూ ఉంటాం…!! అదే మన దేహం బరువు ఎక్కువ అయితే అలా చేయలేం..!! దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి బరువు తగ్గడం కోసం వ్యాయామం, జిమ్, డైట్ అంటూ రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టీ తాగితే చాలు.. సులువుగా బరువు తగ్గుతారు..!! అసలు టి తాగద్దు అంటారు.. అదేంటి మీరు టీ తాగితే బరువు తగ్గుతారు అంటారు అనుకుంటున్నారా..!? అయితే మీరు ఈ టీ గురించి తెలుసుకుంటే ఎందుకో తెలుస్తుంది..!!

Parsley Tea: Helps Weight Loss
Parsley Tea: Helps Weight Loss

Parsley Tea: పార్స్‌లీ టీ రోజుకు రెండు సార్లు తాగితే చాలు..!! త్వరగా బరువు తగ్గడం ఖాయం..!!

ఒక కప్పు నీటిలో పార్స్‌లీ టీ వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తరువాత వడపోసుకొని అందులో కొంచెం తేనె కలుపుకోవాలి.. కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం కలుపుకోవచ్చు.. అంతే పార్స్‌లీ టీ రెడీ.. ఈ టీ ని రోజూ రెండు సార్లు తాగుతూ ఉంటే బయటకు తెలియకుండా లోలోపల మన శరీరం లో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది. కొన్ని రోజుల్లోనే మనం త్వరగా బరువు తగ్గుతామని సైంటిస్టులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Parsley Tea: Helps Weight Loss
Parsley Tea: Helps Weight Loss

పార్స్‌లీ ఆకులు చూడటానికి కొత్తిమీర లాగా ఉంటాయి.. కానీ కొత్తిమీర, పార్స్‌లీ రెండు వేరు వేరు.. పార్స్‌లీ హెర్బల్ టీ లలో ఒకటి.. ఈ టీ తాగితే బరువు తగ్గుతారని పలు అధ్యయనాలలో నిరూపితమైంది.. ఈ ఆకులు మనకి అందుబాటులో ఉండవు.. అయితే వీటి పొడి, టీ బ్యాగ్స్ మార్కెట్లో దొరుకుతాయి.. ఈ ఈ విటమిన్ ఎ, బి, సి, డి, కె సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా పొటాషియం, కాల్షియం, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.. ఇవి రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడతాయి.. ఈ టీ తాగితే మనకు తెలియకుండానే లోపల ఉన్న చెడు కొవ్వు వాటంతట అదే కరిగిపోతుంది.. డయాబెటిస్ ఉన్న వారికి రక్తం లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడం లో కూడా ఇది సహాయపడుతుంది. గ్లూకోజ్ సరిగా ఉన్నప్పుడు మన శరీర బరువు కూడా కరెక్ట్ గా ఉంటుంది. బరువు పెరగకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

Related posts

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?