NewsOrbit
సినిమా

నిర్మాత మ‌రో సాహ‌సం

నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ పెద్ద సాహ‌స‌మే చేస్తున్నాడా? అంటే అవున‌నే చెప్పాలి. ఎందుకంటే.. గోపీచంద్‌తో మ‌రో సినిమాను నిర్మించ‌డానికి ఈ భారీ చిత్రాల నిర్మాత సిద్ధ‌మ‌య్యాడు. వివ‌రాల్లోకెళ్తే.. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై `ఛ‌త్ర‌ప‌తి`, `సాహ‌సం`, `అత్తారింటికి దారేది`,నాన్న‌కు ప్రేమ‌తో..` ` వంటి చిత్రాల‌ను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. ముఖ్యంగా ఈయ‌న‌ నిర్మాణంలో టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా ట్రెజ‌ర్ హంటింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన `సాహ‌సం` మేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. మ‌రోసారి ఈ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.26 సినిమా ప్రారంభ‌మైంది.
సంతోష్ శివ‌న్‌, జ‌యం రాజా వ‌ద్ద అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అడ్వెంచ‌ర‌స్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు స‌తీష్.కె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ….
నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ – “సాహసం తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన క‌థ చాలా బావుంది. `సాహ‌సం` ట్రెజ‌ర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచ‌ర‌స్‌గా ఉంటుందో.. ఈసినిమా దాన్ని మించి ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment