NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pulichinta Leaves: ఎవ్వరికి తెలియని పులి చింత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిందే..!!

Pulichinta Leaves: ప్రకృతిలో ఎన్నో మొక్కలు వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.. అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి కోవకు చెందినది పులి చింత మొక్క.. వర్షాకాలంలో ఈ మొక్క విరివిగా పెరుగుతుంది.. ఈ ఆకులను పప్పు పులుసు కూర వండుకుని తింటారు.. పులి చింత ఆకు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..

Health benefits of Pulichinta Leaves:
Health benefits of Pulichinta Leaves:

Pulichinta Leaves: చక్కటి మౌత్ ఫ్రెషనర్ గా పనిచేసే పులిచింత ఆకులు..!!

పులిచింత ఆకులు ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఆ రసానికి కొంచెం సైంధవ లవణం కలిపి పులిపుర్లు ఉన్నచోట రాస్తే పులిపిర్లు రాలిపోతాయి. ఈ రసాన్ని తేలుకుట్టిన చోట రాస్తే వెంటనే విషం పాకకుండా ఉంటుంది. ఈ రసాన్ని పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి. ఈ మొక్క వేళ్లను నీళ్లలో వేసి కాచి కషాయం లా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని నోట్లో వేసి పది నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు కూడా గట్టిపడతాయి. చక్కటి మౌత్ ఫ్రెష్ నర్ గా పనిచేస్తుంది. ఈ ఆకులను నమిలి రసం మింగినా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ ఆకులను అను ఎండబెట్టి పొడిచేసుకుని పొడిగా ఉపయోగించుకుంటే దంత సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఈ ఆకులను కూరగా, పచ్చడిగా వండుకుని తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది.

Health benefits of Pulichinta Leaves:
Health benefits of Pulichinta Leaves:

పులిచింత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!

 

ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి అందుకే వీటికి పులి చింత అని పేరు వచ్చింది.. ఈ పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది. ఉపయోగించుకొని తన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు గొంతు సంబంధిత రోగాలను అరికట్టవచ్చు. ఈ ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి. అంతే కాకుండా ఈ ఆకులను పప్పుగా వండుకొని తింటున్న కూడా చక్కటి ఫలితం కలుగుతుంది. వాతం తగ్గించడానికి ఈ ఆకులు సహాయపడతాయి. ఈ ఆకులను, సొంటి, నెయ్యి, తేనె సమాన మోతాదు లో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది.

Health benefits of Pulichinta Leaves:
Health benefits of Pulichinta Leaves:

జిగట విరోచనాలు తగ్గించాడానికి ఈ ఆకులు సహాయపడుతాయి. మజ్జిగలో కలిపి ఈ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఒక బట్ట లో వేసి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని తీసుకోవటం వలన జిగట విరోచనాలు, రక్త విరోచనాలు తగ్గుతాయి. ఈ ఆకులు ఎక్కువగా పొలాల గట్లు చెట్ల దగ్గర విరివిగా పెరుగుతుంది. ఈ ఆకులను కూరగా వండుకుని తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కచ్చితంగా మీకు ఈ తీగ ఆకులు కనిపిస్తే ఖచ్చితంగా కూర వండుకొని తినండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N