NewsOrbit
రాజ‌కీయాలు

‘మోది పోవాలి..చంద్రబాబు రావాలి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ గురువారం రాష్ట్రంలో పలు చోట్ల టిడిపికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

టిడిపిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరేందుకే రాష్ట్రానికి వచ్చానని కేజ్రీవాల్ అన్నారు. 25 ఎంపి సీట్లలో టిడిపిని గెలిపించి కేంద్రంలో బాబు చక్రం తిప్పేలా చేయాలని కేజ్రీవాల్ కోరారు. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీని ఓడించాలనీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును గెలిపించాలనీ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబు అని కేజ్రీవాల్ కొనియాడారు. విభజన వల్ల ఆర్ధిక కష్టాలు వచ్చినా చంద్రబాబు అభివృద్ధి చేసి చూపారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసారని కేజ్రీవాల్ అన్నారు. రైతులు, మహిళలు, వృద్దులు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అనేక పధకాలు అమలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

జగన్‌కు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ప్రజలు గుర్తించాలని కేజ్రీవాల్ అన్నారు. మనం ఐక్యంగా ఉంటే ఈ దేశం సురక్షితంగా ఉంటుందనీ, మనం ఒక్కతాటిపై ఉంటే అనుకున్నది సాధించగలుగుతామనీ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Leave a Comment