NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Pepper: నల్ల మిరియాలు టీ ఈ సమస్యలు ఉన్నవారికి అమృతం..!!

Black Pepper: భారతీయ వంటకాలలో లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు ఒకటి.. వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.. అందుకే వీటిని ఆయుర్వేద వైద్యం లో వినియోగిస్తున్నారు.. మన ఆరోగ్యానికి మంచి చేస్తాయని చాలా మందికి తెలుసు.. అయితే నల్ల మిరియాలు టీ తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తాగుతారు..!! ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Black Pepper Tea
Excellent Health Benefits Of Black Pepper Tea

Black Papper: నల్ల మిరియాలు టీ తో ఈ సమస్యలు మటుమాయం..!!

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. ఇందులో ఒక స్పూన్ నల్ల మిరియాలు, చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరిగిన తరువాత ఒక గ్లాసు లోకి ఆ నీటిని వడపోసుకోవాలి. ఈ నీటిలో ఒక చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. అంతే మిరియాల టీ తాగడానికి రెడీ..!! ఇప్పుడు ఈ నల్ల మిరియాల టీ తాగితే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయని తెలుసుకుందాం..

Excellent Health Benefits Of Black Pepper Tea
Excellent Health Benefits Of Black Pepper Tea

నల్ల మిరియాల లో విటమిన్ ఏ, సి, కె, క్యాల్షియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు లతోపాటు, డైటరీ ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. నల్ల మిరియాల టీ బరువు తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత ఈ టీని తాగితే శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగించడానికి దోహదపడుతుంది. భోజనం తరువాత క్యాలరీలను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన త్వరగా ఆకలి వేయదు.

Excellent Health Benefits Of Black Pepper Tea
Excellent Health Benefits Of Black Pepper Tea

నల్ల మిరియాల టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి . ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి . చర్మాన్ని సంరక్షిస్తాయి. శోద నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఈ టీ చక్కని పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తుంది. శరీరంలో మంట తగ్గిస్తాయి. ఈ టీని తాగడం వలన జీర్ణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. జీర్ణం సాఫీగా అవుతుంది. అంతేకాకుండా ఒత్తిడి, డిప్రెషన్, టెన్షన్ ను తగ్గిస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. తెలుసుకున్నారు కదా ఈ టీ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో.. ఇప్పటి నుంచి మీరు కూడా ఈ టీ ని తాగండి.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju