NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Huzurabad By Poll: అక్కడ ప్రధాన పార్టీ అభ్యర్ధితో సహా 20 మంది వారి ఓటే వేయలేకపోయారు..! కారణం ఏమిటంటే..?

Huzurabad: Big Lesion to AP And Indian Politics

Huzurabad By Poll: హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓ చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులతో సహా 30 మంది ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జరిగిన పోలింగ్ లో 20 మంది అభ్యర్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వీరిలో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వెంకట్ బల్మూరు కూడా ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్నా ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటుతో ఇతర ప్రాంతాలకు చెందిన 20 మంది హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. హైదరాబాద్ కు చెందిన బల్మూరు వెంకట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగారు. బల్మూరి వెంకట్ తో సహా 20 మంది స్థానికేతరులు కావడంతో ఓటు వేసే అవకాశం దక్కలేదు.

20 candidates in Huzurabad By Poll could not able to cost their vote
20 candidates in Huzurabad By Poll could not able to cost their vote

 

Read More: EX MP Chinta Mohan: ‘చింతా’ ఏమిటి ఆ నేతలను అంత మాట అనేశారు…!!

Huzurabad By Poll: ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్ధులు

బీజేపి అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన కుటుంబ సభ్యులతో కమలాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకోగా, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులు వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలో ఉన్న కేశెట్టి విజయకుమార్ హూజూరాబాద్ లో , దేవునూరి శ్రీనివాస్ వీణవంక మండలం కోర్కల్ లో , సిలివేరు శ్రీకాంత్ జమ్మికుంటలో , పల్లే ప్రశాంత్ కమలాపూర్ మండలం కన్నూరులో, ఎం రత్తయ్య మడిపల్లిలో, మౌటం సంపత్ కమలాపూర్ లో, శనిగరపు రమేష్ బాబు కమలాపూర్ లో, రావుల సునీల్ కన్నూరులో తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

Read More: Huzurabad By Election Exit Poll: హూజూరాబాద్ ఎన్నికలో హోరాహోరీ పోరు ..ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయంటే..

ఓటు హక్కు వేయలేకపోయిన అభ్యర్ధులు వీరే..

అన్నా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్ధి మన్సూర్ ఆలీ మహ్మద్ తో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కన్నం సురేష్ కుమార్, కర్ర రాజిరెడ్డి, లింగిడి వెంకటేశ్వర్లు,ఉప్పు రవీందర్, ఉరుమల్ల విశ్వం, ఎడ్ల జోగిరెడ్డి, కమ్మరి ప్రవీణ్, కోట శ్యామ్ కుమార్, కంటే సాయన్న, గుగులోతు తిరుపతి, గంజి యుగంధర్, చాలిక చంద్రశేఖర్, చిలుక ఆనంద్, పడిశెట్టి రాజు, బుట్టెంగారి మాధవరెడ్డి, వేముల విక్రం రెడ్డి, సీవీ సుబ్బారెడ్డిలు స్థానికేతరులు కావడంతో వీరంతా ఓటు వేయలేకపోయారు.

 

 

 

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !