NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Keloids: కిలాయిడ్స్ అంటే ఏమిటి..!? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!!

Keloids: కిలాయిడ్స్.. ఇది ఒక చర్మ సమస్య. దీనిని ఈ రోజుల్లో చాలా మందిలో చూస్తున్నాము.. కిలాయిడ్స్ అనేవి చిన్న బొడిపిలా మొదలై క్రమంగా పెరుగు పెద్దగా అవుతుంది.. ఏదైనా సర్జరీ జరిగినప్పుడు స్కిన్ కట్ చేసిన ప్రదేశంలో, అలాగే శరీరం పై ఎక్కడ కట్ అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, యాక్నే ఉన్న పింపుల్ పై దాని చుట్టుపక్కల పెద్దదిగా పెరుగుతూ వస్తుంది.. శరీరాన్ని గట్టి పరుస్తూ ఉంటుంది.. కిలాయిడ్స్ కు శస్త్ర చికిత్స చేస్తారు.. అయినప్పటి కొంత మంది లో కాస్మెటిక్ సర్జరీ చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ సమస్య వస్తుంది.. కిలాయిడ్స్ కు మన వంటగదిలో లభించే ఈ వస్తువులతో చెక్ పెట్టవచ్చు..!!

What is Keloids: and take this precautions
What is Keloids and take this precautions

Keloids: బేకింగ్ సోడా తో కిలాయిడ్స్ కు చెక్..!!

 

మన వంటగదిలో లభించే బేకింగ్ సోడాలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నీ కలిపి ఎక్కడైతే కిలాయిడ్స్ ఉన్నాయో అక్కడ రాస్తే త్వరగా తగ్గుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవబోయే ఏ రెమిడీ ని అయినా ఖచ్చితంగా ఆరు నెలలు ఓపిగ్గా ప్రయత్నిస్తేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి. ఇవి కిలాయిడ్స్ పెరగకుండా చేయడంతో పాటు వాటి పరిమాణాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతాయి.

What is Keloids: and take this precautions
What is Keloids and take this precautions

ఆస్పిరిన్ టాబ్లెట్ సహజంగా నొప్పుల నివారణకు మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఈ టాబ్లెట్స్ ను నాలుగు తీసుకుని వాటిలో కొంచెం వాటర్ కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉన్నచోట పై పూతగా రాయాలి. ఇలా రాస్తూ ఉంటే కిలాయిడ్స్ త్వరగా తగ్గుతాయి. వెల్లుల్లి రసం తీసి కిలాయిడ్స్ పై రాస్తే అవి తగ్గుతాయి. అలాగే నిమ్మరసం కొద్దిగా వాటిపై రాస్తే ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ అవి పెరగకుండా నివారిస్తుంది. లేదంటే వెల్లుల్లి రసం నిమ్మకాయ రసం రెండు కలిపి ఈ మిశ్రమాన్ని కిలాయిడ్స్ పై పూతగా రాయాలి. ఇలా రాసిన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు చిట్కాలను ఖచ్చితంగా ఆరునెలలు పాటిస్తేనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇవి తగ్గేంత వరకు వీటిని రాసుకోవాలి.

author avatar
bharani jella

Related posts

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju