NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Acne: వీపు మీద మచ్చలు ఉన్నాయా..!? ఇలా చేయండి చాలు..!!

Black Acne: ఈ రోజుల్లో చర్మ సమస్యలు సర్వసాధారణమైనవి.. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత లోపంతో చర్మ సమస్యలు వస్తుంటాయి.. ముఖం మీద మచ్చలు వాటి తో పాటు వీపు మీద నల్ల మచ్చలు కూడా ఎక్కువ మంది లో కనిపిస్తున్నాయి.. ఈ నల్లని మచ్చలు తగ్గటానికి అందరు రసాయనిక క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు.. వీటి వలన చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది.. మన ఇంట్లో లభించే వస్తువులతోనే వీపు మీద మచ్చలను తొలగించుకోవచ్చు..!! అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..!!

Black Acne: ఈ పండ్లతో ఇలా రాయండి..

చర్మ సమస్యలను తొలగించడానికి ఆరెంజ్ అద్భుతంగా పనిచేస్తుంది ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ మిశ్రమంలో కొంచెం పసుపు కలిపి వీపు మీద నల్ల మచ్చలు ఉన్న చోట రాయాలి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే చాలు ఇలా వారంలో రెండు రోజులు చేస్తే వీపు మీద మచ్చలు తొలగిపోతాయి. మచ్చలు తగ్గే వరకు ఈ చిట్కాలను ప్రయత్నించండి. మొహం మీద మచ్చలు ఉన్నా కూడా ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.

Home remedies for Black Acne:
Home remedies for Black Acne:

టమోటా సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. టమోటా గుజ్జు ను నల్ల మచ్చలు ఉన్న చోట రాసి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. నల్ల మచ్చలను తొలగించడంలో కలబంద గుజ్జు కీలక పాత్ర పోషిస్తుంది. వీపుపై కలబంద గుజ్జును రాసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఇది చర్మ సమస్యలను రాకుండా చేస్తుంది. నల్ల మచ్చలను తొలగించడంలో నిమ్మ ముందు ఉంటుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ అందుకు కారణం. మచ్చలు ఉన్న చోట తరచుగా నిమ్మరసం రాస్తూ ఉండాలి. ఇది మచ్చలను త్వరగా పోగొడుతుంది . కీరా దోస కూడా నల్ల మచ్చలు ఉన్న చోట రాసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

Home remedies for Black Acne:
Home remedies for Black Acne:

అన్ని రకాల చర్మ సమస్యలను తొలగించడానికి కొబ్బరి నూనె అద్భుతంగా సహాయపడుతుంది. నల్ల మచ్చలు ఉన్న చోట కొబ్బరి నూనె రాసి పది నిమిషాలు తరువాత ఒక కాటన్ బాల్ తో గట్టిగా తుడవాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. నల్ల మచ్చలు పోవడం మీరే గమనిస్తారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!