NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అదిరిపోయే గేమ్ ఆడి టాప్ ఫైవ్ లోకి మానస్..??..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ టాస్క్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న గ్రూపుల మధ్య 11వ వారం లో బిగ్ బాస్ చిచ్చు పెట్టేసినట్లు టాస్క్ ఇచ్చారు. దీంతో షణ్ముఖ సిరి మధ్య అదే రీతిలో సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్(Kajal) మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. నీ ఇల్లు బంగారం గాను అనే టాస్క్ లో… బంగారు ముత్యాల కోసం ఎవరికి వారు బీభత్సంగా పోటీపడ్డారు. అయితే ఈ క్రమంలో చాలా కూల్ గేమ్ ఆ మానస్… చివరాకరికి కెప్టెన్ అయినట్లు లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు గేమ్ చాలా బాగా ఆడిన గాని మానస్ కెప్టెన్ కాలేకపోయాడు.

కానీ మొట్ట మొదటి సారి.. కెప్టెన్ పదవి అధిరోహించిన మానస్… రేషన్ మేనేజర్ పదవిని.. సిరి కి ఇచ్చినట్లు సమాచారం. ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం చివరిలో సిరి(Siri), పింకీ(Pinky), యాని పోటీపడగా… చివరాకరికి మానస్ గెలవటం జరిగిందట. ఈ గేమ్ లో మానస్(Manas)… సిరి(Siri) కి చాలా సందర్భాలలో హెల్ప్ చేసి.. చాలా కూల్ మైండ్ గేమ్ ఆడి… తనదైన శైలిలో కెప్టెన్ పదవిని మానస్… పొందటం జరిగిందట.

Bigg Boss Telugu 5: Maanas opines Ravi is 'overplaying' on Priyanka's liking for him; says 'he is not the anchor of Bigg Boss' - Times of India

 

గ్రూపులు విడిపోయేలా టాస్క్

ఈ వారం నామినేషన్లను మానస్.. ఉండటంతో పాటు కెప్టెన్ కావటంతో కొద్దిగా ఇమ్యూనిటీ బిగ్ బాస్ ఇచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా సేవ్ అవుతాడని.. వచ్చే వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ నుండి తప్పించుకోవడం తో దాదాపు టాప్ ఫై లోకి.. మానస్ వెళ్ళటం గ్యారెంటీ అని.. హౌస్ లో తాజా పరిస్థితిపై బయట జనాలు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్.. సరికొత్త రీతిలో 11వ వారం లో హౌస్ లో వాతావరణం మార్చేశారని.. గ్రూపులు విడిపోయేలా టాస్క్ ఇవ్వడం చాలా గ్రేట్ అని చెప్పుకొస్తున్నారు. గేమ్ చివరాకరికి వచ్చేసరికి చాలా ఉత్కంఠభరితంగా సీజన్పై ఉంటుందని ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!