NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hyperglycemia: హైపర్ గ్లైసీమియా లక్షణాలు ఇలా ఉంటాయా..!?

Hyperglycemia: హైపర్ గ్లైసీమియా.. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం.. డయాబెటిస్ ఉన్నవారు సక్రమంగా మందులు వేసుకోకపోయినా ఎక్కువగా ఆహారం తీసుకున్నా, శారీరక శ్రమ లేకపోయినా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.. హైపర్ గ్లైసీమియా అనేది ఒక అధిక స్థాయి షుగర్ దశ.. ఈ సమస్య వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

What is Hyperglycemia: and symptoms
What is Hyperglycemia: and symptoms

మధుమేహంతో బాధపడుతున్న వారు నూటికి నూరు శాతం మంది ఏదో ఒక దశలో కచ్చితంగా హైపర్ గ్లైసీమియా కు గురవుతున్నది వాస్తవం. హై బ్లడ్ గ్లూకోజ్ ఏర్పడే పరిస్థితి నే అంటారు. టైప్ -1 డయాబెటిస్ తో బాధపడుతున్న వారు సరిపడినంత ఇన్సులిన్ ను తీసుకోకపోయినా.. టైప్ -2 డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువగా ఆహారం తీసుకున్నా, వీళ్ళు వేసుకునే మందులు రెసిస్టెన్స్ వచ్చిన కారణంగా పనిచేయకపోయినా, రెగ్యులర్ గా చేసే వ్యాయామం చేయకపోయినా, ఒత్తిడికి గురైన వారిలో బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ బాగా పెరుగుతుంది. ఈ లక్షణాల గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ తెలుసుకోవాలి.

What is Hyperglycemia: and symptoms
What is Hyperglycemia: and symptoms

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు ఎక్కువగా అలసిపోవడం, ఎక్కువగా మూత్ర విసర్జన, చేయడం ఎక్కువగా దప్పిక వేయటం ఉంటుంది. ఈ సమస్యలు ఎక్కువ రోజులు ఉంటే కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంకా కంటి రెటీనా సమస్యలు తలెత్తుతాయి. కాళ్ళకి, చేతులకి, కీళ్ళకు సక్రమంగా రక్తప్రసరణ జరగదు. గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, నరాల సంబంధ వ్యాధులు బాధిస్తాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju