NewsOrbit
న్యూస్ సినిమా

Naga Shaurya: కేతికపై మనసు పారేసుకున్న నాగ శౌర్య..రొమాన్స్ చేయాలనిపిస్తుందంటూ కామెంట్స్..!

Naga Shaurya: తమ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన వారి గురించి హీరోలు ఈవెంట్స్‌లో మాట్లాడుతుండటం చూస్తూనే ఉంటాము. అయితే ఆ ఈవెంట్స్‌లో మాట్లాదేది ఎక్కువగా సినిమాలో ఆమె పాత్ర గురించో..ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీ గురించో ఎక్కువగా మాట్లాడుతుంటారు. అంతేకాదు మా కాంబినేషన్ స్క్రీన్ మీద అందరినీ అలరిస్తుంది అని చెప్పుకొస్తుంటారు. ఇలాంటి కామెంట్స్ అన్ని సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేటవడం కోసమే.

naga-shaurya comments on ketika sharma goes viral
naga-shaurya comments on ketika sharma goes viral

అయితే కొన్ని సందర్భాలలో ఇలాంటి వేదికలపైనే కొన్ని సడన్‌గా వచ్చిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు యంగ్ హీరో నాగ శౌర్య ఓ యంగ్ బ్యూటీపై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ. పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ హీరోగా ఇటీవల వచ్చిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ రొమాంటిక్. ఈ సినిమా సక్సెస్ సాధించకపోయినా హీరోయిన్‌కు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

Naga Shaurya: ఆమె లాంటి వారు ఇండస్ట్రీకి చాలా తక్కువమంది వస్తారు..!

ఈ క్రమంలోనే కేతిక శర్మకు నాగ శౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నాగ శౌర్య ..కేతికను చూస్తే ఎవరికైనా రొమాన్స్ చేయాలనిపిస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె లాంటి వారు ఇండస్ట్రీకి చాలా తక్కువమంది వస్తారని చెప్పుకొచ్చాడు. అంటే లక్ష్య సినిమాలోనూ కేతిక రొమాన్స్‌తో అదరగొడుతుందని నాగ శౌర్య చెప్పకనే చెప్పాడనిపిస్తోంది. కాగా ఈ సినిమా విలువిద్య
నేపథ్యంలో రూపొందిన లక్ష్య సినిమా ఈనెల 10న రిలీజ్ కానుంది. గతకొంత కాలంగా హిట్ దక్కని నాగ శౌర్యకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?