NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Yawning: ఆవలింతలు ఎందుకు వస్తాయో తెలుసా..!?

Yawning: నిద్ర వచ్చే ముందు ఆవలింతలు రావడం సహజం అలా రావడం ముంచుకొస్తున్న నిద్రకు సంకేతం.. అయితే అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి..!? మరి నిద్ర తాలూకు సంకేతాలు లేకుండా ఆవలింతలు వస్తే దేనికి సంకేతమో చూద్దాం..!?

Reasons For Yawning: and effects
Reasons For Yawning: and effects

ఆవలింతలు అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదలవుతాయి.. అప్పటినుంచి చనిపోయే వరకు వస్తుంటాయి.. ఆవలింతలు రావడానికి ముఖ్యకారణం ఆక్సిజన్ అందక పోవడమే. శరీరానికి లేదా మెదడు కి ఆక్సిజన్ తగినంత లభించక పోతే అప్పుడు ఆవలింతలు వస్తాయి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తక్కువ సేపు, ఎక్కువగా సేపు నిద్ర పోయినా, మెదడు తో బాగా పని చేసినప్పుడు కూడా ఆవలింతలు వస్తాయి. అలాంటప్పుడు ఓ కునుకు తీయండి సరిపోతుంది. సాధారణంగా ప్రతి ఒక వ్యక్తికి ఆవలింతలు వస్తాయి. మనుషులకే కాదు జంతువులకు కూడా ఆవలింతలు వస్తాయి.

Reasons For Yawning: and effects
Reasons For Yawning: and effects

ఆవలింత వైద్య ప్రపంచంలో ఒక రహస్యం. కొన్ని అధ్యయనాల ప్రకారం మెదడును చేయడానికి సహాయపడుతుంది. గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒక మనిషి తన జీవితకాలంలో సుమారుగా 400 గంటల పాటు ఆవలిస్తాడు అని చెబుతున్నారు. అంటే సుమారుగా 2. 40 లక్షల సార్లు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఆవలిస్తాడు. నిద్రకి సంకేతం కాకుండా ఆవలింతలు వస్తే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు హార్ట్ నిపుణులు. మితిమీరిన ఆవలింతలు వస్తుంటే అవి అనారోగ్యాన్ని సూచిస్తున్నాయని గుర్తించాలి.  ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు కారణం.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N