NewsOrbit
న్యూస్

WhatsApp: వాట్సాప్‌‌లో ఉబర్ బుకింగ్.. వేరీ ఈజీ..

Uber WhatsApp: సోషల్ మీడియాలో వాట్సాప్ ఓ సంచలం.. ఇది లేని స్మార్ట్ ఫోన్ ఉంటదు అంటూ అతిశయోక్తి కాదు. ఇక.. ప్రయాణికులకు జర్నీని మరింత ఈజీ చేసేందుకు ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి యాప్‌లు వచ్చాయి. దీని ద్వారా ప్రయాణికులు అనుకున్న టైంలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ద నగరాలకే ఈ సేవలు పరిమితమయ్యాయి. అయితే ఇప్పటికే పేమెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చి యూజర్స్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ చేసింది వాట్సాప్

 

ఇక వాట్సప్ లోనే..

 

వాట్సాప్‌‌తో ఉబర్ చేతులు కలిపి సేవలను మరింత సులభతరం చేయనుంది. వాట్సాప్‌ ద్వారానే ఆటో, క్యాబ్, బైక్ రైడ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ఊబర్ అందుబాటులోకి తెచ్చింది. లక్నోలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. త్వరలోనే భారత్ లోని ఆయా నగరాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. వరల్ట్‌లో ఫస్ట్ టైం ఇండియాలోనే ఈ విధానాన్ని తీసుకురావడం విశేషం. భారత్‌లో సుమారు 40 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఇలాంటి వాట్సాప్ తో ఉబర్ చేతులు కలపడం ఇంట్రెస్టింగ్ గా మారింది. గుగుల్ స్టోర్ నుంచి ఊబర్ యాప్ డౌన్ లోడ్ చేసుకునే అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే సేవలు అందించాలని భావిస్తోంది ఉబర్. ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో ఉన్న ఈ సేవలను త్వరలోనే మిగితా భాషల్లోనూ అందించేందుకు ఊబర్ ప్రయత్నాలు చేస్తోంది. ఫోన్ నంబర్‌తో ఊబర్‌లో రిజిస్టర్ చేసుకున్న వారు ఈ సర్వీసులు పొందొచ్చు. యాప్‌ లో చూపించిన మాదిరిగానే డ్రైవర్ నేమ్, వెహికల్ నంబర్ వంటి డీటెయిల్స్ మనకు వస్తాయి.

 

బుకింగ్ ఇలా…

 

ఉబర్ రైడ్‌‌ను వాట్సాప్‌ ద్వారా మూడు రకాలుగా బుక్ చేసుకునే చాన్స్ ఉంది. ఊబర్ బిజినెస్ అకౌంట్‌కు వాట్సాప్‌ నుంచి మెసేజ్ పంపొచ్చు. లేదంటే క్యూఆర్ స్కాన్ చేసుకోవచ్చు. లేదంటే ఉబర్-వాట్సాప్‌ చాట్ ఓపెనయ్యే లింక్‌పై క్లిక్ చేయవచ్చు. కానీ ఇప్పటి వరకు వాట్సాప్ బిజినెస్ నంబర్‌ను ఇంకా ప్రకటించలేదు ఉబర్. దీనిని ప్రకటించాకే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N