NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi – Raviteja: మెగా మల్టీస్టారర్‌కు రవితేజ షాకింగ్ రెమ్యునరేషన్..!

Chiranjeevi – Raviteja: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా మల్టీస్టారర్‌గా ఆచార్య సినిమాలో నటించారు. ఇందులో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2022, ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. ఇక ప్రస్తుతం మూడు సినిమాలను సెట్స్ మీదకి తీసుకువచ్చారు చిరు.

chiranjeevi-raviteja-multi starer
chiranjeevi-raviteja-multi starer

మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్, ఓ సాంగ్ పూర్తైంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన చిత్రబృందం వెంటనే సెకండ్ షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు. కీర్తి సురేశ్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Chiranjeevi – Raviteja: రవితేజకి ఉన్న క్రేజ్ కారణంగానే మెగా మల్టీస్టారర్‌లో ఇంత రెమ్యునరేషన్..!

ఇక ఇదే క్రమంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో మాస్ మహారాజ రవితేజ చిరు తమ్ముడిగా కనిపించబోతున్నాడు. ఇందులో రవితేజ నటిస్తున్నందుకు గానూ 7 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. ఇటీవల క్రాక్ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న రవితేజ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజకి ఉన్న క్రేజ్ కారణంగానే మెగా మల్టీస్టారర్‌లో ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N