NewsOrbit
న్యూస్

Dhanista satabisha : ధనిష్ఠ , శతభిష నక్షత్ర నాలుగు పాదాలు   పుట్టిన వారి  లక్షణాలు   ఈ విధం గా ఉంటాయి!!

Dhanista satabisha : ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు
ధనిష్ఠ  మొదటి  పాదం రవి కి చెందినది.  వీరు స్ధూలమైన శరీరం  ఉన్నవారు, దానగుణం  ఉన్నవారు,  ఆడవారిపైనా పైన  ఇష్టం  ఉన్నవారిగా చెప్పవచ్చు. ధనిష్ఠ  రెండో  పాదం బుధుడి కి చెందినది.వీరి మాట వినయ విధేయత లు కలిగి ఉంటుంది. ఉన్నత  చదువులు చదివేవారుగా ఉంటారు.   ధనిష్ఠ  మూడోపాదం    శుక్రుడి కి చెందినది.   వీరు  గుణవంతులని   చెప్పవచ్చు.  వీరు దీర్గాయుషు కలిగి ఉంటారు .  సత్యాన్ని పలికే వారిగా ఉంటారు.ధనిష్ఠ నాల్గొవ  పాదం కుజుడి కి చెందినది. వీరు  ఎప్పుడు  పాప కర్మలు చేయడం లో మునిగిపోతుంటారు. క్రూర స్వభావం తో ఉంటారు. స్దూలమైన  శరీరం  తో ఉంటారు.

Dhanista satabisha : శతభిష నక్షత్ర నాలుగు పాదాలు

శతభిష  మొదటి  పాదం గురువు కి చెందినది.  వీరు  గోవులను పూజిస్తారు. బ్రాహ్మణులన్నా   గౌరవం ఉంటుంది.  సత్యం  పలికేవారు, బుద్ధి లో స్థిరత్వం కలవారు, అభిమానవంతులుగా , స్నేహములను  వీరు కలిగి ఉంటారు.
శతభిష  రెండొవ  పాదం శని కి చెందినది. ఈ జాతకులు  పిరికి వారుగా ఉంటారు. ఏ పని  త్వరగా  చేయరు. పాపభీతి  అనేది బాగా ఉంటుంది.శతభిష  మూడో  పాదం శనికి చెందినది. వీరు  పుత్ర సంతానం తో ఉంటారు. పాండిత్యం  ఉన్నవారు. మంధ బుద్ధికలవారు ,పాపపు పనులు చేయువారు. ఉగ్ర మైన పనులు చేయువారుగా చెప్పవచ్చు . శతభిష  నాల్గొవ పాదం గురువుకి చెందినది.   వీరు  స్నేహ బుద్దితో ఉంటారు. పండితులుగా , అభిమానవంతులుగా , యజ్ఞ కార్యాలు  చేసేవారిగా ఉంటారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju