NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID: రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు..!!

AP CID: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన సీఎస్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీ విరమణ అయిన తరువాత ఏపి ప్రభుత్వ సలహదారుగా కూడా పని చేశారు. అదే విధంగా స్కిల్ డవలప్ మెంట్ సంస్థ ద్వారా లక్ష్మీనారాయణ సేవలు అందించారు. అయితే యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది.

AP CID searches in retired IAS Lakshminarayana residence
AP CID searches in retired IAS Lakshminarayana residence

 

టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు ప్రస్తుత వైసీపీ సర్కార్ దర్యాప్తులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా గతంలో స్కిల్ డవలప్ మెంట్ సంస్థలో యువతకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో అక్రమాలు జరిగినట్లు ఏపీ సీఐడీ గుర్తించింది. దీంతో అప్పట్లో స్కిల్ డవలప్ మెంట్ సంస్థ ద్వారా సేవలు అందించిన రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju