NewsOrbit
సినిమా

Tamanna: సమంత ఊ అంటావా పాటను మించిన ఐటమ్ సాంగ్ తో దిగిన తమన్నా సెగలు పుట్టిస్తోంది ..!

Tamanna: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం గని. ఈ సినిమాలో అతను ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్ విడుదలై సంచలనం సృష్టించాయి. ఇందులో వరుణ్ కండలు తిరిగిన శారీరక దారుఢ్యంతో కేక పుట్టిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ “గని” చిత్రాన్ని దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు.

Tamanna: గని సినిమా కొత్త అప్డేట్ వచ్చేసిందిగా :

ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేసారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అదే కనుక నిజం అయితే ఈ సినిమా మీద అంచనాలు ఇంకా ఎక్కువ అవుతాయి అనడంలో సందేహం లేదనే చెప్పాలి.ప్రస్తుతం ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ హవా బాగా నడుస్తుంది. టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ సైతం ఐటమ్ సాంగ్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు
<img src="https://newsorbit.com/wp-content/uploads/2022/01/tamanna-vs-samantha-who-tops-the-south-indian-hotness-meter-e1641977425240.jpeg" alt="" width="800" height="450" class="alignnone size-full wp-image-228438" /
Sukumar: పుష్ప 2 కంటే ముందు సుకుమార్ చెయ్యబోతున్న బిగ్ డీల్ ఇదే..
ఐటమ్ సాంగ్ లో కనిపించే హీరోయిన్ ఎవరంటే?

మొన్నటికి మొన్న సామ్ పుష్ప సినిమాలో ఊ అంటావా… మావ ఊహు అంటావా అనే ఐటమ్ పాటలో నటించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు అదే తరహాలో గని సినిమాలో కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉన్నట్టుగా మేకర్స్ తెలిపారు. కానీ ఈ ఐటమ్ సాంగ్ లో ఏ హీరోయిన్ నటించనుందనే విషయం ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ హీరోయిన్ ఎవరా అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది.

Cholesterol: ఇందులో ఉండే ఫైబర్ ఎందులోనూ దొరకదు.. కొవ్వు కరిగించడంతోపాటు ఈ సమస్యలు దూరం..!!
మిల్కీ బ్యూటీ రంగంలోకి దింపిన మేకర్స్ :

ఆమె మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. గని సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కి గాను మేకర్స్ మిల్కీ బ్యూటీ తమన్నాని రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఆ స్పెషల్ సాంగ్ లో నటించే హీరోయిన్ పేరు రివీల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమె ఎవరు?అనేది వేచి చూడాలి. ఈ సాంగ్ లో ఎవరు కనిపిస్తారో అని అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri