NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జనవరి 14 – పుష్యమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope jan 17th

Today Horoscope: జనవరి 14 – పుష్యమాసం – శుక్రవారం
మేషం
ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

Today Horoscope jan 14th
Today Horoscope jan 14th

వృషభం
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహన సౌక్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిధునం
అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. వృథా ఖర్చులు పెరుగుతాయి . ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.
కర్కాటకం
ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితుల, వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం
నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కన్య
నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి ఇంటా బయట బాధ్యతలతో భారంగా మారతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని వివాదాలు కలుగుతాయి.
తుల
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. కొన్ని పనులలో రెండు రకములైన ఆలోచనలతో నష్టాలు తప్పవు. బంధువర్గం వారితో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి వ్యాపార, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.
వృశ్చికం
నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
ధనస్సు
నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల మౌతాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.
మకరం
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మానసిక సమస్యలు బాధిస్తాయి. సోదరులతో ఆస్థి వివాదాలు చికాకు పరుస్తాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.
కుంభం
కొన్ని వ్యవహారాలలో మీ అంచనాలు తప్పుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఒక విషయంలో బంధు వర్గం నుండి విమర్శలు తప్పవు. ఇతరుల పై మీ అభిప్రాయాన్ని మార్చుకోవడం మంచిది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
మీనం
ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju