NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 18 today’s episode: సాందర్యను వెతుకుంటూ ప్రకృతి ఆశ్రమానికి వెళ్లిన దీపను సౌందర్య చూస్తుందా..?

karthika deepam

Karthika Deepam Jan 18 today’s episode: కార్తీక్ దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. నిన్నటి ఎపిసోడ్ లో కార్తీక్ భోజనం. ఇవ్వడానికి ప్రకృతి ఆశ్రమానికి వెళ్తే అక్కడ సౌందర్య,ఆనందరావులను చూసి ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో రుద్రాణి తన మనుషులతో త్వరగా పదండిరా రిజిస్ట్రేషన్ టైమ్ అవుతోంది అంటుంది. అబ్బులు కారు డ్రైవ్ చేస్తూ చేస్తూ.. ‘అక్కా ఆశ్రమంలో మా ఇంటి ఆవిడకి మందులు తీసుకోవాలి వెంటనే వచ్చేస్తాను’ అంటూ బతిమలాడతాడు. సరే అంటుంది రుద్రాణి అప్పటికి ఆశ్రమంలో గురువుగారు సౌందర్య, ఆనందరావులు ధ్యానం చేస్తూ కళ్లు మూసుకుని ఉంటారు.
karthika deepam
Singer Sunitha : తన ఫ్యాన్స్ కోసం తన ఇన్‌స్టా స్టోరీలో ఆ వీడియో పెట్టిన సింగర్ సునీత .. డోంట్ మిస్ !

Karthika Deepam Jan 18 today’s episode: రుద్రాణిని కొట్టిన సౌందర్య? మరి రుద్రాణి రియాక్షన్ ఏంటో..?

ఇంతలో అబ్బులు వచ్చి.. ‘గురువుగారు నాకు టైమ్ లేదు.. మందులు ఇవ్వండి’ అంటూ అరుస్తూనే ఉంటాడు.తర్వాత ఇస్తాను నాయానా’ అంటే వినిపించుకోడు అబ్బులు.చూసి చూసి విసుగొచ్చిన సౌందర్య ‘చెబుతుంటే అర్థం కాదా.. మర్యాద లేకుండా మాట్లాడుతున్నావేంటీ?’ అంటుంది. ఇంతలో రుద్రాణి ‘ఏంట్రీ ఇచ్చి ఎంతసేపు చేస్తావ్‌రా రావడానికీ? అంటుంది ‘అక్కా ఇక్కడ గురువుగారు ఆగమంటున్నారు’ అంటాడు అబ్బులు. ‘ఆగడం ఏంట్రా ఆగడం.. ఇక్కడ పనీ పాటాలేకుండా ఉన్నామా? అంటే దాంతో సౌందర్య ఆవేశంగా పైకి లేచి.. ‘ఏంటండి మీరు?మర్యాద లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అరుస్తుంది సౌందర్య.ఏయ్ నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్..? ఎవరే నువ్వు?’ అంటుంది రుద్రాణి. ఆ మాటలకూ కోపం వచ్చిన సౌందర్య వెంటనే రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది.‘చూడు నువ్వు ఎవరో నాకు తెలియదు.. కానీ మర్యాధ లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు.ఇది ప్రకృతి వైద్యశాల.. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది.

Samantha: విడాకుల తరవాత సమంత కెరీర్ నాశనం అవ్వాలనుకున్న ‘ వాడికి ‘ షాకింగ్ న్యూస్..!
పగతో రగిలిపోతున్న రుద్రాణి ఏమి ప్లాన్ వేస్తుందో?

నీలాంటి వికృత మనుషులకు ఇక్కడ స్థానం లేదు.. ఛీ వెళ్లు..’ అంటుంది సౌందర్య కోపంగా.. వెంటనే రుద్రాణికి దీప కొట్టిన సీన్ గుర్తొచ్చి ‘నువ్వు రెండో దానివి. ఇంతకు ముందు నన్ను ఒకరు కొట్టారు.రుద్రాణినే కొట్టావ్.. నీకు ఆ విషయం తెలియదు.. తెలిసి కొట్టినా తెలియక కొట్టినా తప్పు తప్పే.. దీనికి నేను పదింతలు పగ తీర్చుకుంటాను అంటూ అక్కడ నుంచి రుద్రాణి వెళ్లిపోతుంది.ఇక కార్తీక్ ఒక పార్సిల్‌తో హోటల్‌కి తిరిగి వచ్చి అప్పారావుతో.. ‘ఒకటే ఇచ్చాను.. నా మనసు బాలేదు.. ఇది నువ్వే ఇచ్చెయ్’ అంటూ లోపలికి వెళ్లిపోతాడు.
karthika deepam
Samantha: విడాకుల తరవాత సమంత కెరీర్ నాశనం అవ్వాలనుకున్న ‘ వాడికి ‘ షాకింగ్ న్యూస్..!
రుద్రాణికి వాయనం ఇచ్చిన ఆవిడ గురించి దీపకు. చెప్పిన రౌడీ :

మరోవైపు దీప రోడ్డుపై వెళ్తుంటే వేగంగా రుద్రాణి కారు దుమ్ము లేపుకుంటూ అటుగా వెళ్తుంది. ఆ దుమ్ము దీపపైన బాబు మీద పడడంతో ‘రేయ్ సరిగా నడపండిరా బండి.. కళ్లు నెత్తిమీద ఉన్నాయా?’ అంటూ అరుస్తుంది. రుద్రాణి ఆవేశంగా.. ‘దానికి సమాధానం చెప్పే వస్తాను అంటే నువ్వు ఉండక్కా మేము మాట్లాడతాం అంటూ ముగ్గురు రౌడీలు ఆవేశంగా దీపవైపు వెళ్తారు. అబ్బులు కోపంగా.. ‘ఏయ్ అరుస్తావేంటీ.. కారు నడిపింది నేనే,అది రుద్రాణి అక్క బండి’ అంటాడు. దాంతో దీప ఒక్కటి పీకుతుంది వాడ్ని. ‘మీరు వెళ్లండ్రా నేను మాట్లాడతాను’ అని వాళ్ళని పంపిస్తాడు పిల్లి గడ్డం వాడు.‘అక్కా.. ఈ రోజు అక్కకి ఏం బాలేదు.. వదిలెయ్ అక్కా అసలే అక్కని ఈ రోజు ఆశ్రమంలో ఒకావిడ వాయినం ఇచ్చింది.ఈరోజు వాయినాల మీద వాయినాలు’ అనేలోపు రుద్రాణి వస్తుంది.రుద్రాణి బుగ్గపై చేయి పెట్టుకోవడం చూసిన దీప.. కావాలనే.. ‘ఏం అయ్యింది?’ అంటుంది నవ్వుతూ రుద్రాణి రగిలిపోతూ ‘పంటి నొప్పి అని అబద్దం చెబుతుంది. ‘హో ఇలా పంటి నొప్పి రావడం ఇది రెండో సారి కదా అంటూ వెటకారం చేస్తుంది. దీప నవ్వుతూ.. రుద్రాణి గారు..ప్రతి విషయంలో దూరితే ఇలాంటి పంటి నొప్పులు తప్పవు’ అంటూ సెటైర్ వేసి వెళ్లిపోతుంది.రుద్రాణిని ఆశ్రమంలో కొట్టింది ఎవరో ఆవిడను కలిసి పోవాలని ఆశ్రమానికి వస్తుంది దీప. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?