NewsOrbit
న్యూస్ సినిమా

Singer Sunitha : తన ఫ్యాన్స్ కోసం తన ఇన్‌స్టా స్టోరీలో ఆ వీడియో పెట్టిన సింగర్ సునీత .. డోంట్ మిస్ !

singer sunitha

Singer Sunitha : ప్రముఖ నేపథ్య గాయని సునీత మంచి సింగర్ మాత్రమే కాదు అందాల బొమ్మ కూడా! డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది. తన స్వరంతో అందరినీ కట్టివేసే సునీత బుల్లితెర షోల్లో వ్యాఖ్యాతగా, జడ్జిగానూ వ్యవహరించింది. అలా సంగీత ప్రియులకు ఎల్లప్పుడూ టచ్ లోనే ఉంటుంది. సోషల్ మీడియా ప్రభంజనం పెరిగిన తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె అభిమానులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఏంటా వీడియో ఇప్పుడు చూద్దాం.

Singer Sunitha : తన ఫ్యాన్స్ కోసం తన ఇన్‌స్టా స్టోరీలో ఆ వీడియో

singer sunitha

సునీత తన గాత్రంతో పాటు ఇతరుల సంగీతం నైపుణ్యాలను కూడా అభిమానులకు పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఒక గిటారిస్ట్ కు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. ఇందులో సదరు గిటారిస్ట్ అత్యంత మధురంగా సంగీతం వాయిస్తూ అబ్బురపరిచాడు. ఆకాష్ అనే ఈ మ్యూజిషియన్ ఇప్పుడు సునీత అభిమానులను సైతం ఫిదా చేస్తున్నాడు.

డోంట్ మిస్ !

తన చేతి వేళ్లలో ఏదో మ్యాజిక్ ఉన్నట్లు అద్భుతమైన శృతిలో మధురమైన సంగీతాన్ని సృష్టించాడు ఆకాష్. ఇది చూసిన సంగీత ప్రియులు పరవశించి పోతున్నారు. “మాకు కూడా సంగీత పాఠాలు నేర్పించండి” అంటూ సింగర్ సునీత అభిమానులు అతడికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇండియన్ ఐడల్ సీజన్ 9 రన్నరప్, సింగర్, సాంగ్ రైటర్ రోహిత్ కూడా ఇతడి మ్యూజిక్ కి ఫిదా అయిపోయారు. సూపర్ అంటూ ఆయన కితాబిచ్చారు. ఈ వీడియోని సింగర్ సునీత ఇన్‌స్టా స్టోరీలో లేదా @akashq_98 అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో మీరు తిలకించవచ్చు.

Singer Sunitha: సునీత గురించి , ఆమె భర్త గురించీ సునీత తండ్రి చెప్పినది వింటే.. మీ కంట్లో నీళ్లు ఆగవు !

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N