NewsOrbit
న్యూస్

Siri: పనిగట్టుకుని ఇన్ స్టాలో రవి వీడియో పెట్టిన సిరి హన్మంత్.. చాలా పెద్ద మ్యాటర్ దొరికింది!

Siri:యూట్యూబ్‌ స్టార్‌ శ్రీహాన్‌, సిరి హన్మంత్‌ లకు పెళ్లి ఫిక్స్ అయ్యిందన్న విషయం అందరికీ తెలిసిందే! బిగ్ బాస్ షో వేదికగా వీరు ఆ విషయాన్ని ప్రస్తావించారు కూడా. బిగ్‌బాస్‌ షోకు వెళ్లడానికి ముందే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్‌లో సిరి ఈ విషయాన్ని మర్చిపోయి షణ్ముఖ్‌ తో శృతి మించి వ్యవహరించడం చాలామందికి నచ్చలేదు. దీని ఫలితమే దీప్తి షన్ను బ్రేకప్ వ్యవహారం అని అందరూ అనుకున్నారు. ఇకపోతే ఆ వ్యవహారమే ఇపుడు సిరి పాలిట మృత్యువులా మారింది. శ్రీహాన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పే పనిలో వున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

YSRCP: రాజ్యసభ రగడ..! నాలుగు స్థానాలు ఖాళీ..!!

Siri: ఈ కారణంగానే శ్రీహాన్ తన మనసు మార్చుకున్నాడట.!

ఇకపోతే సోషల్ మీడియాలో సిరి క్యారెక్టర్‌ను ఎంతమంది కించపరుస్తూ నానా మాటలు అన్నా కానీ శ్రీహాన్‌ మాత్రం ఆమెకే ఓ క్రమంలో అండగా నిలిచాడు. సిరి గురించి తనకు బాగా తెలుసని, తన మీద నమ్మకం ఉందంటూ సపోర్ట్ చేసాడు. కానీ సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో చాలామంది సిరి క్యారెక్టర్‌ను తప్పుపట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఓట్ల కోసమే షణ్ముఖ్‌కు దగ్గరైందని, బిగ్‌బాస్‌ షోలో మనుగడ సాగించడానికే అతడి మీదపడుతోందని విమర్శించారు.

Sarkar Vari Pata Movie: మహేష్ బాబు ఫ్యాన్స్ అబ్బే ఏం కంగారు పడక్కర్లేదు .. సర్కారు వారి పాట విషయం లో మంచి శుభవార్త !
ఇన్ స్టాలో సిరి హన్మంత్ పెట్టిన వీడియో ఇదే..

ఏది ఎలావున్నా సిరి హన్మంత్ మాత్రం సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. తన డైలీ రొటీన్ వ్యవహారాలను ఎప్పటికప్పుడు తన అభిమానులకోసం పోస్ట్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది. శ్రీహాన్ గురించి ఏమాత్రం టాపిక్ రాకుండా జాగ్రత్త పడుతోంది. తాజాగా ఆమె ఫాషన్ కు సంబంధించి కొన్ని వీడియోలను పోస్టు చేస్తోంది. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ స్మృతులనుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella