NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: దేవుడమ్మను క్షమించమని అడిగిన దేవి..! నువ్వు మీ నాన్నాలా..!?

Devatha Serial: రిపబ్లిక్ డే సందర్భంగా దేవి, చిన్మయి స్కూల్లో పిల్లలు అందరు కలిసి.. అందరికీ జెండా పెట్టీ విష్ చేస్తారు.. అంతలో ఏదో కారు వస్తుందని దేవి వాళ్ళు ఆపుతారు.. భాషా, దేవుడమ్మ దేవి వాళ్ళ లోనే ఉన్నారని ఆపమని చెప్తుంది..

Devatha Serial: 5 Feb 2022 Today Episode overview
Devatha Serial: 5 Feb 2022 Today Episode overview

అవ్వ నువ్వు అంత పైకి ఉంటే నేను జెండా ఎట్లా పెట్టాలి అని దేవుడమ్మ ని కిందకి లాగి జెండా పెట్టీ రిపబ్లిక్ డే విషెస్ చెబుతోంది ఇక భాషకి చిన్మయి జెండా పెడుతుంది.. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని దేవుడమ్మ చెప్పగానే.. నాకు మాత్రం బాధగా ఉందని దేవి చెప్తుంది.. ఏమ్మా ఎందుకు అనగానే.. చిన్నమ్మ కి బిడ్డలు పుట్టాలని మీరు అంత కష్టపడి పూజ చేస్తే మా నాయన వచ్చి చెడ గొట్టాడు. అది ఇంకా గుర్తు పెట్టుకున్నావా.. మర్చిపోతేనా.. నా బదులు ఇంకెవరికైతోనైనా చేయించుకుంటే ఆ పూజ సక్కగా జరుగుతుండేది.. చిన్నమ్మ తల్లి అయ్యేడిదిగా.. సారీ దేవుడమ్మ అవ్వ దేవి ముద్దుగా చెప్పగానే.. దేవుడమ్మ ఆప్యాయంగా దేవిని దగ్గర తీసుకొని.. సంస్కారం అంటే పెద్దలనుంచి పిల్లలకి వస్తుంది కానీ.. మీ నాన్నకు లేని సంస్కారం నీకు వచ్చింది.. నీలాంటి బిడ్డ పుట్టాలంటే చాలా పుణ్యం చేసుకున్నారు. ఇక నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది.. ఎప్పటికీ కోపం ఉండదని చెబుతుంది..

 

ఇక అంటే కమలకు శ్రీమంతం చేయాలని సత్య వాళ్ళ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది.. అందుకు అవసరమైన డబ్బులు ఎవరి దగ్గర అప్పు తీసుకొస్తాం అని చెబుతోంది. అంతలో పంతులుగారు వస్తారు దేవుడమ్మ గారు రమ్మరని చెప్పగా ఇంట్లో కి వెళ్తారు. కమలకు శ్రీమంతం చేయాలి మంచి ముహూర్తం పెట్టమని చెప్పగానే.. ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా దేవుడమ్మ వైపు చూస్తారు.. ఏం కమలా సంతోషమైన నీకు.. సత్య వేరు నువ్వు వేరు కాదు మీ ఇద్దరు నాకు ఒకటే అని దేవుడమ్మ తన మంచి మనసు చాటుకున్నారు.. ఇక స్కూల్ దగ్గర ఆదిత్య పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మిగతావి రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri