NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 5 Today Episode: వంటలు చేస్తున్న కార్తీక్ ను మోనిత చూస్తుందా..??

Karthika Deepam Feb 5 Today Episode: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ కార్తీక దీపం సీరియల్. కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.కార్తీక్ డాక్టర్ లాగా వచ్చి సౌర్యకు ఆపరేషన్ చేసి తన కూతురు ప్రాణాలను కాపాడుకుంటాడు.మరోపక్క డాక్టర్ అంజలి ఈరోజు మా పాప పుట్టినరోజు మా ఇంట్లో మీరు వంటలు చేస్తారా అని దీపవాళ్ళను అడిగితే సరే అంటారు. ఇటు మోనిత, భారతి కూడా అంజలి వాళ్ళ పాప బర్త్ డే ఫంక్షన్ కి ఆంజలి వాళ్ళ ఇంటికి రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందామా.

NTR Mahesh: ఎన్టీఆర్ కి రాసిన స్క్రిప్ట్ తో మహేష్ బాబుతో ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్..??

Karthika Deepam Feb 5 Today Episode: మోనిత కనుక ఆ పని చేస్తే దండం పెడతా అంటున్న ఆదిత్య :

ఈరోజు సీన్ ఆదిత్య, కావ్యలు కారులో వెళుతూ ఓపెన్ అవుతుంది. వాళ్ళు మోనిత చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కేవలం పది రోజుల్లో కార్తీక్ ను పెట్టుకుంటా అని అన్నా మోనిత మాటలను గుర్తు చేసుకుని కనీసం అలా అయిన మోనితకు అన్నయ్య దొరికితే చాలు అనుకుంటరు.మరోవైపు మోనిత, భారతి లు అంజలి వాళ్ళ పాప బర్త్డే పార్టీ కి కారులో వెళుతూ ఉంటారు. మోనిత మాత్రం ఎందుకో నాకు. పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతున్నాయి అని, కార్తీక్ గురించి ఏమన్నా తెలుస్తుందేమో అని అంటుంది భారతితో.

Subbarao Gupta: ఆర్ఆర్ఆర్ అండ కోరిన గుప్తా!అంతా చూసుకుంటానన్న ఎంపీ!వైసిపిలో హాట్ టాపిక్ గా మారిన ఒంగోలు వ్యవహారం
వంట మనుషుల్లా కార్తీక్,దీపలు :

మరోవైపు కార్తీక్ , దీపలు అంజలికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి బయలు దేరుతారు. ఆ సమయంలో దీప కార్తీక్ ను చూసి ఎలా ఉండే డాక్టర్ బాబు ఇలా అయిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. దీప ఆలోచన పసిగట్టిన కార్తీక్ ఏమైంది అని దీపను అడుగుతాడు.

మీరు ఇలా వంట చేయడానికి రావడం నాకు నచ్చలేదు అని దీప డాక్టర్ బాబు అంటుంది.ఆక్రమంలో కార్తీక్ ఫన్నీ గా జోక్స్ వేస్తూ ఏవేవో ఓదార్పు నీచ్చే మాటలు చెప్పి  దీప ఆలోచనను మార్చేస్తాడు.

NTR Mahesh: ఎన్టీఆర్ కి రాసిన స్క్రిప్ట్ తో మహేష్ బాబుతో ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్..??
అంజలి ఇంటికి చేరుకున్న మోనిత :

మరోవైపు డాక్టర్ అంజలి ఇంటికి మోనిత, భారతి లు వచ్చి ఆ ఇంటిని పూలతో డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మోనిత మెడలో ఉన్న మంగళసూత్రాన్ని  అంజలి చూసి మీకు పెళ్లి అయ్యిందా అని అడుగుతుంది.దానికి మోనిత అవునండీ అంటే మీ వారు ఏం చేస్తారు అని అడగగా తను ఒక ఫేమస్ కార్డియాలజిస్ట్ అని చెబుతోంది. దానికి అంజలి అయితే మీ వారికి ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ తెలిసే ఉంటుంది అని అంటుంది.దాంతో మోనిత షాక్ అవుతుంది. ఈలోపు కార్తీక్ వాళ్ళు అంజలి ఇంటికి వస్తారు అయితే అంజలి వాళ్ల ను రిసీవ్ చేసుకుని వంట కార్యక్రమాలు చేయండి అని ఇంటి వెనకకు పంపిస్తుంది.

Subbarao Gupta: ఆర్ఆర్ఆర్ అండ కోరిన గుప్తా!అంతా చూసుకుంటానన్న ఎంపీ!వైసిపిలో హాట్ టాపిక్ గా మారిన ఒంగోలు వ్యవహారం
కార్తీక్ నా భర్త అని చెప్పిన మోనిత :

తర్వాత మోనిత, అంజలికు డాక్టర్ కార్తీక్ నా భర్త అని చెప్పగానే షాక్ షాక్ అవుతుంది.ఆ తర్వాత అంజలి డాక్టర్ కార్తీక్ గారు మా హాస్పిటల్ కి వచ్చి ఒక సర్జరీ కూడా చేసారని చెబుతుంది. దాంతో మోనిత కూడా ఆశ్చర్యపోతుంది.ఇక కార్తీక్ అదే ఊర్లో ఉన్నడని తెలిసిన మోనిత ఆనందానికి అవధులు ఉండవు.

Mahesh Babu: యాడ్ కోసం హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు యాక్షన్..!!
వంటలు చేస్తున్న కార్తీక్ ను మోనిత చూస్తుందా..?

భారతి మాత్రం ఇక్కడ ఎలాంటి గొడవ చేయకు మోనిత ప్లీజ్ సైలెంట్ గా ఉండు అని అంటుంది.ఆ తర్వాత అంజలి ఊరు వెళ్లిన మా వారు వచ్చే టైమ్ అయింది. పాపను రెడీ చేయాలి కాస్త ఆ వంటలలో ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూడండి అని భారతికి చెప్పి అంజలి వెళ్ళిపోతుంది ఇక మోనిత వంటల దగ్గరికి వెళ్ళి అక్కడ వంటలు చేస్తున్న కార్తీక్ ను చూసి షాక్ అవుతుంది.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju