NewsOrbit
న్యూస్

Shanmukh : షన్నుకి షాక్ ఇచ్చిన యాంకర్ రవి.. ప్రేమ అంటే ఏమిటో తెలుసా అంటూ.?

Shanmukh : గత కొన్నాళ్లుగా షణ్ముఖ్ – దీప్తి మేటర్ సోషల్ మీడియాలో గింగరాలు కొడుతోంది. 5 ఏళ్ళ వీరి ప్రేమాయణం బిగ్ బాస్ పుణ్యమాని తుస్సుమంది. బిగ్ బాస్ హౌస్ లో షన్ను సిరితో చేసిన అతి కారణంగానే దీప్తి షన్ను కి బ్రేకప్ చెప్పిందని ఓ వర్గం వారు భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ద్వేషాలు.. చాలా కామన్. కానీ ఇక్కడ సిరి, షన్ను మధ్య రొమాన్స్ జరిగింది. దానికి వారు స్నేహం అని పేరు పెట్టుకున్నా, జనాలకి మాత్రం వారి తీరు మీద పలు రకాల అనుమానాలున్నాయి.

Samantha: మెరూన్ టాప్‌లో మెరిసిపోతున్న సమంత.. ఆమె అందం మీరు చూడాల్సిందే.!

Shanmukh : షన్నుకి షాక్ ఇచ్చిన యాంకర్ రవి..

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా టీవిలో ఓ ఈవెంట్ రాబోతోంది. బీబీ జోడి అంటూ ఈ వీకెండ్‌కు రాబోతోన్న ఈ ఈవెంట్ మీద ప్రేక్షకులకు అనేక అంచనాలు ఉన్నాయి. విడిపోయిన షన్ను, దీప్తి సునయనలు ఈ స్టేజ్ మీద ఒకటిగా కనిపిస్తారని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇకపోతే, ఈ ఈవెంట్‌లో షన్ను అదిరిపోయే పర్ఫామెన్స్ వేశాడు. తన బ్రేకప్ కి తగ్గట్టుగా ‘మై లవ్ ఈజ్ గాన్’ అని డ్యాన్స్ చేశాడు. దీనిపై రవి ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘మై లవ్ ఈజ్ గాన్ అంటున్నావ్! నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా? అని అడుగుతాడు.

Devatha Serial: సత్యను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడిన మాధవ్.! కమల శ్రీమంతానికి రాధ వస్తుందా..!?
షన్నుకి రవి వేసిన మిగతా ప్రశ్నలు ఇవే..

బీబీ జోడి అంటూ ఈ వీకెండ్‌కు రాబోతోన్న ఈ ఈవెంట్ లో యాంకర్ రవి అదరగొట్టాడు. సందు చూసుకొని షన్ను మీద సైటర్లు వేసాడు. ‘ఒక వేళ ప్రేమలో సారీ, థ్యాంక్స్, బాయ్ అని ఎవరికి చెబుతావ్? అంటూ మరో ప్రశ్న షన్నుని అడిగాడు రవి. అక్కడితో ఆగకుండా ‘జరిగిన తంతులో తప్పు ఎవరిది?’ అంటూ మరో ప్రశ్న వేసాడు. దానికి షన్ను తల దించుకోగా.. సదరు షోకి సంబంధించి ట్రైలర్ ఫినిష్ అయ్యింది. ఇకపోతే బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక షన్ను – దీప్తి కలవలేదు. వారి కలయిక కోసం జనాలు పరితపిస్తున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju